‘బిగ్ బాస్’ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్… కొత్త సీజన్ లోడింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో పాపులర్ రియాలిటీ షోలలో “బిగ్ బాస్” ఒకటి. మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. మూడవ సీజన్ నుండి షో హోస్ట్ చేసే బాధ్యతను నాగార్జున అక్కినేని తీసుకున్నాడు. తాజాగా హోస్ట్ గా నాగార్జున ఐదవ సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఆసక్తికరంగా బిగ్ బాస్ తదుపరి సీజన్ గురించి నాగ్ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. ‘బిగ్ బాస్ 5’ గ్రాండ్ ఫినాలే నిన్న గ్రాండ్ గా జరగగా… విన్నర్ ను ప్రకటించిన అనంతరం తాజాగా సీజన్ కు సైన్ ఆఫ్ చేయడానికి ముందు, నాగార్జున షో ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు. ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ మరో రెండు నెలల్లో ప్రేక్షకులను అలరించనుందని వెల్లడించారు.
“సాధారణంగా, కొత్త సీజన్ ప్రారంభం కావడానికి 8 నెలల సమయం పడుతుంది. కానీ ఈసారి ప్రేక్షకులు మరో రెండు నెలల్లో కొత్త సీజన్‌ను చూడబోతున్నారు” అంటూ నాగార్జున “బిగ్ బాస్ 6” గురించి ఈ వేదికపై నుంచే ప్రకటించారు. అయితే ఇది ‘బిగ్ బాస్ సీజన్ 6’ లేదా ‘బిగ్ బాస్’ ఫ్రాంచైజీలో ఏదైనా కొత్త అధ్యాయమా అనేది నాగార్జున క్లారిటీ ఇవ్వలేదు. బాలీవుడ్లో మాదిరిగానే బిగ్‌బాస్‌కు ఓటీటీ వెర్షన్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపైనే బుల్లితెరపై ఈ షోను వీక్షిస్తున్న ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ ఏర్పడింది. కాగాకొత్త సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరన్న విషయంపై ఇప్పుడే చర్చ మొదలైపోయింది. సీజన్ 5లో సన్నీ టైటిల్ గెలుచుకోగా, షణ్ముఖ్ రన్నర్ గా నిలిచాడు.
Also Read
తాజావార్తలు
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్‌తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?