Bigg Boss Telugu 7: అమ్మాయిల వెంటపడటం కాదు గేమ్ ఆడు ముందు.. రైతుబిడ్డను టార్గెట్ చేసిన కంటెస్టెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా మారింది.. మొదటి వారం ఎలిమినేషన్ తర్వాత రెండోవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి.. సోమవారం, మంగళవారం నామినేషన్స్ కోసం ప్రక్రియను పూర్తి చేశారు..రెండో వారం షో యమ రంజుగా మారింది. ఉల్టా పుల్టా అన్నట్టుగానే హౌజ్‌లో కాలిక్యూలేషన్స్ ఉల్టా పుల్టా అవుతున్నాయి..మంగళవారం ఎపిసోడ్ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మరోవైపు పవర్ అస్ర్తకి సంబంధించిన మాయాస్త్ర సాధించే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
ఈవారం నామినేషన్ ప్రక్రియ గట్టిగానే సాగింది.. అయితే అత్యధికంగా పల్లవి ప్రశాంత్‌కి ఎనిమిది ఓట్లు పడ్డాయి. ఓ రకంగా హౌజ్ మొత్తం రైతు బిడ్డని టార్గెట్ చేసింది. తను అమ్మాయిల వెంటపడుతున్నాడని, అసలు గేమ్ ఆడటం లేదని శోభా శెట్టితోపాటు మేజర్ సభ్యులు భావించారు. అయితే గత సీజన్ల ఎపిసోడ్లు చూసి దాన్ని ఫాలో అవుతున్నావని, యాక్టింగ్ చేస్తున్నావని కామెంట్లు చేశారు. అది మానుకోవాలని తెలిపారు. ఒరిజినల్ ఆట ఆడాలని తెలిపారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టారు. మరోవైపు శివాజీ, శోభా శెట్టి విషయంలోనూ గొడవ జరిగింది. ఈ ఇద్దరు గట్టిగానే వాదించుకున్నారు. నువ్వు తోపు అయితే బయట ఇక్కడ కాదని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది శోభా శెట్టి..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇదిలా ఉండగా..రెండో వారంలో పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతిక, షకీలా, శోభాశెట్టి, శివాజీ, తేజ, గౌతమ్ కృష్ణ, అమర్ దీప్ ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేట్ అయ్యారు. ఆ తర్వాత మాయాస్త్రని సాధించే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మాయాస్త్ర బిగ్ బాస్ హౌజ్ లోపలే ఉందని, ఏడువేల సంవత్సరాల క్రితం దాన్ని రెండు సముహాలు సాధించి, ఆ పవర్‌ని మాయాస్త్రలో దాచిపెట్టాయని, దాన్ని సాధించేందుకు ఆ రెండు సముహాలు ఇప్పుడు వచ్చాయని, దాన్ని సాధించాలని తెలిపారు.. అయితే ఈ నామినేషన్స్ కు అందరు ప్రశాంత్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.. అయితే చివరి నిమిషంలో బిగ్ బాస్ ఎలాంటి షాక్ ఇస్తాడో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే బిగ్ బాస్ ను మిస్ అవ్వకుండా చూడాలిసిందే…
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!