Ugadi 2026: చైత్రం నుంచి ఫాల్గుణం వరకు.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వ్యాపార గృహప్రవేశాలకు శుభ ముహూర్తాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ugadi 2026: తెలుగు రాష్ట్రాల న్యూ ఇయర్ ఉగాది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ప్రధాన పండుగ ఉగాది. 2026లో ఉగాది మార్చి 19, గురువారం నాడు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వచ్చింది. ఈ పండుగ ప్రకృతి మార్పులను, కొత్త ఆశలను సూచిస్తుంది. ఇక చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకూ పన్నెండు నెలలున్నాయి. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాసంలో సమశీతోష్ణకాలమైన వసంత ఋతువు ఆరంభమవుతుంది. జగత్తంతా చైతన్యవంతమయ్యే కాలమిది. మన బుద్ధి కూడా వికాసం పొందుతుంది. చిత్త నక్షత్రంతో దేహం చైతన్యవంతమవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఏడాదిలో అత్యంత ఉత్సాహభరితమైన మాసం చైత్రమాసం. అందుకే ఉగాదినాడు ఆరు రుచులతో స్వాగతం పలుకుతాం. ఇక శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు, శుభ ముహూర్తాల గురించి తెలుసుకుందాం..
READ MORE: JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..
Also Read
- Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
ఈ పరాభవ నామ సంవత్సరంలో వివాహాలు, గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, అన్నప్రాశన, వ్యాపార ప్రారంభం వంటి శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు వివిధ తేదీల్లో వస్తాయి. పంచాంగం ప్రకారం.. చైత్ర మాసంలోని మార్చి 27న వ్యాపారానికి, మార్చి 28న ఉపనయనం, వ్యాపార, గృహారంభం (భూమి పూజ)కు అనుకూలంగా ఉంటుంది. వైశాఖ మాసంలో ఏప్రిల్ 26 వివాహం, గృహ ప్రవేశానికి అద్భుత ముహూర్తం ఉంది. ఏప్రిల్ 29న వివాహానికి అనువైన ముహూర్తంగా పంచాంగం చెబుతోంది. మే 1 – వివాహం, గృహారంభం; మే 3 – వ్యాపారం, గృహ ప్రవేశం.. మే 6 నుంచి 11 వరకు (అనేక వివాహ ముహూర్తాలు) ఉన్నాయి. నిజ జ్యేష్ఠ మాసంలో అంటే.. జూన్ 17 నుంచి జులై 9 వరకు వివాహాలు, గృహప్రవేశాలు అద్భుత ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసంలోని ఆగస్టు 15, 16, 20, 22 వివాహ ముహూర్తాలు ఉన్నాయి. కార్తిక మాసం: నవంబర్ 12 నుంచి 22 వరకు అనేక వివాహ ముహూర్తాలు ఉన్నాయి. మాఘ మాసంలో 2027 ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 27 వరకు పెళ్లిళ్లకు అనువుగా ఉండనుంది. ఫాల్గుణ మాసం అంటే 2027 మార్చి 10 నుంచి ఏప్రిల్ 2 వరకు వివాహ, గృహప్రవేశ, వ్యాపార ప్రారంభాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
READ MORE: Pre Wedding Shoot: ముదురుతున్న పిచ్చి.. ఫ్రీ-వెడ్డింగ్ షూటింగ్ కోసం ఓ జంట ఎంత పని చేసిందంటే..!
తాజావార్తలు
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!