Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని డబ్బు.. మీరేనేమో తెలుసుకోండి!

Today Astrology Money Zodiac Signs

Today Astrology Money Zodiac Signs

Sunday Astrology November 15 2026: తులా రాశి వారికి అనుకోని ఆర్థిక లాభాలు కలుగుతాయి. నూతన వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు రాజకీయ వేడుకలు, విందులలో పాల్గొంటారు. శ్రీ నారాయణి అమ్మవారి దేవీ కవచం పారాయణం చేయాలి. కర్కాటక రాశి వారికి సృజనాత్మక ఆలోచనలు కలిసి వస్తాయి. చిన్న చిన్న విభేదాలను తొలగించుకుని కుటుంబంలో అనుకూలతలను పెంచుకుంటారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. శ్రీ త్రిపుర భైరవి అమ్మవారిని స్మరించి లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి.

మీన రాశి వారు షేర్లు, పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇతరులతో అనుబంధాలు మేలు చేస్తాయి. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొని, కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అందుకుంటారు. శ్రీ విశాలాక్షి అమ్మవారిని ఆరాధించి అన్నపూర్ణ అమ్మవారికి అర్చన చేయాలి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి (2026 నవంబర్ 15) ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన పరిహారాల సమగ్ర సమాచారంను భక్తి టీవీ వేదికగా అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.