Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunday Horoscope August 30 2026: మీన రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజు. కోరికలు నెరవేరుతాయి. సంతానానికి సంబంధించిన నూతన శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ వేంకటేశ్వర స్వామి (శ్రీనివాసుడు) వారు. ఈరోజు మీరు చేయవలసిన పూజ,, గోవింద నామాల పారాయణం చేయడం మంచిది. కుంభ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన పరిచయాల ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తారు. వివిధ వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. బిల్వాష్టక పారాయణం చేయడం శ్రేయస్కరం.
మకర రాశి వారు పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ధనలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించడం శుభకరం. కన్యా రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. రాజకీయ రంగంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. గణేష పంచరత్న స్తోత్ర పారాయణం చేయడం మంచిది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఆదివారం (30 ఆగస్టు 2026) దినఫల అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
Also Read
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు