Saibaba Puja: గురువారం సాయి బాబాను ఇలా పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం బాబాకు పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని జనాలు నమ్ముతుంటారు.. గురువారం రోజున సాయిబాబాను నిష్కళంకమైన భక్తితో పూజించి, ఉపవాసం ఉన్నవారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం..సాయిబాబా మహిమ వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుందని నమ్మకం. సాయిబాబా వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు. అయితే ఈ పూజా నియమాలను పాటించడం తప్పనిసరి. గురువారం సాయిబాబాను ఆరాధించే నియమాలు , ఆచారాల గురించి తెలుసుకుందాం..
ఎలా ఉపవాసం ఉండాలంటే?
Also Read
- Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
- Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో అనుకూలతలు!
గురువారం ఉపవాసం ఉండటం మంచిది..ఉపవాసం రోజు ప్రశాంతంగా ఉండండి , ఎవరి గురించి చెడుగా భావించకండి లేదా మరొకరి గురించి చెడుగా మాట్లాడకండి. సాయిబాబా పూజ, ఉపవాసం ఉన్నప్పుడు నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండాలనే నియమం లేదు. మీరు ఒక సమయంలో పండు లేదా ఒక భోజనం తినడం ద్వారా ఈ ఉపవాసాన్ని పాటించవచ్చు. ఉపవాస సమయంలో బాబాకు సమర్పించే ప్రసాదాన్ని పంచిపెట్టి తీసుకోవాలి.. పూజకు ధూపం, దీపం, సాయిబాబా విగ్రహం, చందనం, పసుపు పువ్వులు, నెయ్యి దీపం, పసుపు వస్త్రం, పంచామృతం, ప్రసాదం, పండ్లు మొదలైనవి అవసరం.. హారతి ఇవ్వడం మర్చిపోకండి…
గురువారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేయండి. అప్పుడు శుభ్రమైన బట్టలు ధరించండి. తర్వాత సాయిబాబా విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయండి. దీని తర్వాత సాయిబాబాను ఆరాధిస్తూ ఉపవాసం పాటించండి. పూజ ప్రారంభించే ముందు సాయిబాబా విగ్రహం కింద శుభ్రమైన పసుపు వస్త్రాన్ని పరచి ఉంచండి. సాయిబాబా విగ్రహం ముందు దీపం, అగరుబత్తీలు , ధూపం వెలిగించండి.సాయిబాబాకు చందనం లేదా కుంకుమ తిలకం వేయండి.అలాగే సాయి వ్రత కథ చదవండి , సాయి చాలీసా చదవండి.సాయిబాబా పూజ ముగింపులో బాబాకు ఆరతి ఇవ్వడం మర్చిపోకండి.. అందరికీ ప్రసాదం పంచండి.. పది మందికి మీకు వీలైనంతలో దానం చెయ్యండి.. బాబా అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది..
తాజావార్తలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
-
Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
-
IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!