Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Friday Horoscope September 4 2026: కుంభ రాశి వారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పనుల్లో అనవసర ఆలస్యం కాకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. బంధుమిత్రులతో మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి. శ్రీకృష్ణ కవచ పారాయణం చేయడం మంచిది. వృశ్చిక రాశి వారు అనవసర కొనుగోళ్లు నివారించి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలతలు పెరుగుతాయి. ఊహించని శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందుతాయి. ముకుందమాల స్తోత్ర పారాయణం చేయడం శుభకరం.
వృషభ రాశి వారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు శ్రమిస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు తావివ్వకూడదు. అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ బాధ్యతలను అప్రమత్తంగా పూర్తి చేయాలి. శ్రీకృష్ణ శతక పారాయణం చేయడం శ్రేయస్కరం. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన దినఫల వివరాలు, ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు, అనుకూలించే దైవాలు మరియు పూజా పరిహారాల సమాచారం కింది వీడియోలో ఉంది.
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
తాజావార్తలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!