Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తుల విషయంలో జాగ్రత్త!

  • ఆదివారం దిన ఫలాలు
  • ఆ రాశి వారు ఆస్తుల విషయంలో జాగ్రత్త
  • అంచనాలు తారుమారు అవుతుంటాయి
Astrology Today

Astrology Today

కర్కాటక రాశి వారు స్థిరాస్తులకు సంబంధిచినటువంటి అంశాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అంచనాలు తారుమారు అవుతుంటాయి. స్నేహితులు, బంధువులతో కీలక విషయాల్లో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. భక్తి సంబంధమైన కార్యక్రమాల్లో ఆలోచనలు పెంచుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీరాముడు. శ్రీరాముని జయమంత్రం పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.