Yamaha: స్పోర్ట్స్ బైక్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈ బైక్స్‌పై రూ.1.10 లక్షల వరకు డిస్కౌంట్!
- ఇండియాలో యమహాకి క్రేజ్
- కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన కంపెనీ
- ఆర్3, స్ట్రీట్ ఫైటర్ ఎంటీ-03 మోడళ్లపై భారీ తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో యమహాకి ఉన్న క్రేజ్ వేరు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందే యమహా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. స్పోర్ట్స్ బైక్ ఆర్3, స్ట్రీట్ ఫైటర్ ఎంటీ-03 మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. రూ. 1.10 లక్షలు ఆదా అవుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయంతో యమహా కేటీఎంకు ప్రత్యక్ష పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
READ MORE: IND vs ENG 4th T20: దూబే, హార్దిక్ మెరుపులు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
Also Read
- Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
- 890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
- KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
- TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
ఈ తగ్గింపుతో..రూ. 4.70 లక్షలు ఉన్న ఆర్ 3 ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.60 లక్షలుగా మారింది. రూ. 4.60 లక్షల MT 03 కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.50 లక్షలకు చేరింది. ప్రీమియం బైక్ సెగ్మెంట్లో తన పరిధిని విస్తృతం చేసుకోవడంలో భాగంగా యమహా ఈ రెండు మోడళ్లను లాంచ్ చేసింది. ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. అందుకే ధరలు తగ్గించి అమ్మకాలు పెంచాలని కంపెనీ నిర్ణయించింది. ఈ రెండు ద్విచక్ర వాహనాలు 321 సీసీ ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్స్ 41 హెచ్‌పీ పవర్, 29.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ వంటి సదుపాయాలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు దగ్గరున్న షోరూంను సంప్రదించగలరు.
READ MORE: Kerala: ప్రియుడి ఆకృత్యం.. క్రూరమైన లైంగిక దాడిలో ప్రియురాలి మృతి
తాజావార్తలు
-
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
-
Medigadda Case : మేడిగడ్డ కేసులో మరో ట్విస్ట్.. కేసీఆర్‌కు మళ్లీ సమన్లు..!
-
NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్‌షీట్
-
Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..