Nissan Tecton: నిస్సాన్ టెక్టన్ SUV భారత్‌లో లాంచ్.. క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!
- నిస్సాన్ టెక్టన్ SUV భారత్‌లో లాంచ్
- నిస్సాన్ టెక్టన్ ధర రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది
- టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.18.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మిడ్-సైజ్ SUV మార్కెట్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ తన కొత్త నిస్సాన్ టెక్టన్ (Nissan Tecton) SUVను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ ఎంపికలతో ఈ SUV హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి ప్రముఖ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
నిస్సాన్ టెక్టన్.. ప్రీమియం డిజైన్
నిస్సాన్ టెక్టన్‌ను కంపెనీ తన ఫ్లాగ్షిప్ SUV నిస్సాన్ ప్యాట్రోల్ నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్‌తో రూపొందించింది. బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, కనెక్టెడ్ LED DRLs, స్పోర్టీ స్టాన్స్‌తో ఈ SUV ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.
Also Read
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ఫీచర్లలో ఏ మాత్రం రాజీ లేదు
నిస్సాన్ టెక్టన్‌లో పలు ఆధునిక, ప్రీమియం ఫీచర్లను అందించింది. కనెక్టెడ్ LED DRLs, LED హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్‌ల్యాంప్స్, 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, పవర్డ్ టెయిల్‌గేట్, క్రూయిజ్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జర్, వైర్లెస్, Android Auto, Apple CarPlay, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 48 రంగుల యాంబియంట్ లైటింగ్, క్విల్టెడ్ సీట్లు, ప్రీమియం ఇంటీరియర్, 700 లీటర్ల బూట్ స్పేస్, బిల్ట్-ఇన్ Google సేవలు, 55కు పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉన్నాయి.
రెండు ఇంజిన్ ఆప్షన్లు
నిస్సాన్ టెక్టన్‌ను రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది.
T160 ఇంజిన్
100 PS పవర్
166 Nm టార్క్
6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్
గరిష్ట మైలేజ్: 19.4 kmpl
T280 టర్బో ఇంజిన్
164 PS పవర్
280 Nm టార్క్
6-స్పీడ్ మాన్యువల్ / 6-స్పీడ్ DCT ఆటోమేటిక్
మైలేజ్: 17.8 నుంచి 18.5 kmpl
ధర ఎంత?
నిస్సాన్ టెక్టన్ ధర రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.18.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
ఎవరితో పోటీ?
భారత మిడ్-సైజ్ SUV విభాగంలో నిస్సాన్ టెక్టన్ ఈ మోడళ్లకు ప్రత్యక్ష పోటీగా నిలవనుంది.
హ్యుందాయ్ క్రెటా
కియా సెల్టోస్
హోండా ఎలివేట్
మహీంద్రా స్కార్పియో
టాటా హారియర్
టాటా సియెర్రా
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!