Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Mg Majestor Sets Guinness World Record By Pulling 406 Ton Train Ahead Of Launch

రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

Published Date :April 10, 2026 , 5:36 pm
By Kothuru Ram Kumar
  • MG Majestor గిన్నిస్ వరల్డ్ రికార్డ్
  • 406.4 టన్నుల బరువున్న రైలును 300 అడుగులకుపైగా లాగింది
  • Guinness World Records లో నమోదు
  • జమ్మూ & కాశ్మీర్‌లో ప్రత్యేక ట్రాక్‌పై ప్రయోగం నిర్వహణ..
రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

MG Majestor World Record: JSW MG మోటార్ ఇండియా నుండి రాబోయే SUV MG మాజెస్టర్ కారు ప్రీ-లాంచ్ దశలోనే సంచలనం సృష్టిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ లో చోటు సంపాదించింది. కారు పవర్, ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని చూపుతూ ఈ SUV రైలును సునాయాసంగా లాగేసిందంటే నమ్మండి. మార్చి 31న జమ్మూ కాశ్మీర్‌ లోని కాకపోరా–అవంతిపోరా మధ్య ప్రత్యేకంగా సిద్ధం చేసిన రైల్వే ట్రాక్‌పై ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ సందర్భంగా MG మాజెస్టర్ ఏకంగా 406.4 టన్నుల బరువున్న రైలును 300 అడుగులకుపైగా లాగింది.

Athidi Release: ‘అతిథి’ రీ-రిలీజ్.. సాహసోపేతమైన నిర్ణయం, వర్కౌట్ అవుతుందా?

గిన్నిస్ ప్రమాణాల ప్రకారం కనీసం 400 టన్నులు, 100 అడుగుల దూరం అవసరం ఉండగా.. ఈ SUV కారు వాటిని సులభంగా అధిగమించింది. దీంతో SUV ద్వారా రైలును లాగిన ప్రపంచంలోనే అతిపెద్ద రికార్డుగా నమోదయ్యింది. ఈ ఫీట్‌లో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈవెంట్ లో ఉపయోగించిన వాహనం పూర్తిగా స్టాండర్డ్ ప్రొడక్షన్ కారు మాత్రమే. ఎలాంటి ఇంజిన్, డ్రైవ్‌ట్రెయిన్ లేదా ట్రాక్షన్ మార్పులు చేయకుండా ఈ ఘనత సాధించింది. ఈ MG Majestor లో WAG-9HC లోకోమోటివ్, ప్యాసింజర్ కోచ్‌లు, గార్డ్ కోచ్ ఉన్న రైలు పూర్తిగా SUV శక్తితోనే కదిలిందని నిపుణులు ధృవీకరించారు.

పవర్‌ట్రెయిన్, ఫీచర్స్:
MG మాజెస్టర్లో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 215bhp పవర్, 478.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ ఇంజిన్ జతచేయబడింది. ఈ SUVలో ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్ (ఫ్రంట్, రియర్, సెంటర్), అడ్వాన్స్‌డ్ 4WD సిస్టమ్, మల్టిపుల్ టెర్రెయిన్ మోడ్స్, క్రాల్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆఫ్-రోడ్ సామర్థ్యాల విషయంలో కూడా ఇది బలంగా నిలుస్తుంది. 219mm గ్రౌండ్ క్లియరెన్స్, 810mm వరకు వాటర్ వాడింగ్ కెపాసిటీతో ఈ SUV ఫుల్-సైజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది.

RR vs RCB: ఆర్ఆర్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. భువీ-వైభవ్ పోరు కోసం ఆసక్తిగా ఫాన్స్!

MG మాజెస్టర్ను ప్రీమియం D+ సెగ్మెంట్ SUVగా పొజిషన్ చేస్తున్నారు. ఇది కంపెనీ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ మోడల్ MG Gloster కంటే పై స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే రూ.41,000తో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రారంభ వినియోగదారులకు 5 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ, ఫ్రీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ప్రాధాన్యత డెలివరీలు, ప్రత్యేక డ్రైవింగ్ అనుభవాలు వంటి ప్రయోజనాలు అందించనున్నారు.

MG Majestor pulls off something big. Literally.

India’s first D+ SUV sets a Guinness World Record by towing a 406.4 tonne train over 300 feet on a railway track in Jammu & Kashmir — using a stock production vehicle with no modifications.

Powered by a 2.0L twin-turbo diesel… pic.twitter.com/dqHwefWczq

— RushLane (@rushlane) April 10, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • JSW MG Motor India
  • MG Gloster successor
  • MG MAJESTOR
  • MG Majestor engine
  • MG Majestor Guinness record

తాజావార్తలు

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…

  • Athidi Release: ‘అతిథి’ రీ-రిలీజ్.. సాహసోపేతమైన నిర్ణయం, వర్కౌట్ అవుతుందా?

  • Inter Results : ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!

  • Fake Property Sale: ఒక్క ప్రాపర్టీనే 25 మందికి అమ్మేశారు.. వీరి మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

ట్రెండింగ్‌

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions