5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ ఉన్న Maruti Suzuki Victoris ధరలు వచ్చేశాయ్.. రూ.10.50 లక్షల నుండి మొదలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Suzuki Victoris: మారుతీ సుజికి (Maruti Suzuki) నుంచి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన విక్టోరిస్ (Victoris) ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్‌లో రూ. 10.50 లక్షల నుండి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. ఈ ఎస్‌యూవీ (SUV) అమ్మకాలు సెప్టెంబర్ 22 నుండి అధికారికంగా మొదలుకానున్నాయి. అయితే, ఇప్పటికే బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ ఎస్‌యూవీ గ్లోబల్ ఎన్‌క్యాప్, భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. దీనితో ఇది మారుతి సుజుకి నుంచి వచ్చిన అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది.
వింటేజ్ లుక్లో కొత్త Royal Enfield Meteor 350 లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇలా!
Also Read
- 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
- TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ
- Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. విక్టోరిస్‌కు భారీ స్పందన లభించిందని పేర్కొన్నారు. కస్టమర్లు దీని ఇంటెలిజెంట్ టెక్నాలజీ, కనెక్టెడ్ ఫీచర్లు, కొత్త డిజైన్, ఆల్-రౌండ్ సేఫ్టీ వంటి వాటిపై ప్రశంసలు కురిపించారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో విక్టోరిస్ ప్రారంభ ధరను రూ. 10,49,900గా ప్రకటించడం మాకు సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీ మంచి పనితీరు, 5-స్టార్ సేఫ్టీ, అత్యాధునిక ఫీచర్లతో నేటి యువతరం ఆశలను తీర్చగలదని ఆయన అన్నారు. ఈ ఎస్‌యూవీ వివిధ పవర్‌ట్రైన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
1.5L NA స్మార్ట్ హైబ్రిడ్ (పెట్రోల్) – 5MT
* LXi: Rs 10,49,900
* VXi: Rs 11,79,900
* ZXi: Rs 13,56,900
* ZXi (O): Rs 14,07,900
* ZXi+: Rs 15,23,900
* ZXi+ (O): Rs 15,81,900
1.5L NA స్మార్ట్ హైబ్రిడ్ (పెట్రోల్) – 6AT
* VXi: Rs 13,35,900
* ZXi: Rs 15,12,900
* ZXi (O): Rs 15,63,900
* ZXi+: Rs 17,18,900
* ZXi+ (O): Rs 17,76,900
1.5L NA స్మార్ట్ హైబ్రిడ్ (పెట్రోల్) – ఆల్‌గ్రిప్ సెలెక్ట్ (6AT)
* ZXi+: Rs 18,63,900
* ZXi+ (O): Rs 19,21,900
వాహనాలు, మొబైల్, మరేదైనా వస్తువు పోయిందా? ఇట్టే కనిపెట్టొచ్చు.. కొత్త JioFind Series లాంచ్!
స్ట్రాంగ్ హైబ్రిడ్ (e-CVT)
* VXi: Rs 16,37,900
* ZXi: Rs 17,79,900
* ZXi (O): Rs 18,38,900
* ZXi+: Rs 19,46,900
* ZXi+ (O): Rs 19,98,900
1.5L NA పెట్రోల్ S-CNG – 5MT
* LXi: Rs 11,49,900
* VXi: Rs 12,79,900
* ZXi: Rs 14,56,900
వీటిని, మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ ఆప్షన్ ద్వారా కూడా పొందవచ్చు. దీనికి నెలవారీ ఫీజు రూ. 27,707 నుండి ప్రారంభమవుతుంది.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!