Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Maruti Suzuki Offers Discounts Up To %e2%82%b950000 On Baleno In March

Maruti Baleno: మారుతి బాలెనో కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ బంపర్ ఆఫర్ మీకోసమే!

Published Date :March 7, 2025 , 3:01 pm
By RAMAKRISHNA KENCHE
  • బెలెనోపై బంపర్ ఆఫర్
  • రూ.50 వేల వరకు తగ్గింపు
  • పూర్తి వివరాలు ఇవే
Maruti Baleno: మారుతి బాలెనో కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ బంపర్ ఆఫర్ మీకోసమే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మారుతి సుజుకి ఇండియా మార్చిలో తన అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై గొప్ప డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ కారుపై కంపెనీ రూ.50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ వినియోగదారులకు నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఐదవ కారు కూడా ఇదే. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.70 లక్షల నుంచి మొదలవుతుంది.

READ MORE: IND vs NZ: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మల్టీఫ్లెక్స్‌లలో లైవ్ స్ట్రీమింగ్

వివరాల్లోకి వెలితే… బాలెనోపై కంపెనీ రూ. 30,000 వరకు నగదు తగ్గింపు, రూ. 20,000 వరకు స్క్రాపేజ్ బోనస్ లేదా రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఈ విధంగా, కస్టమర్లు మొత్తం రూ. 50,000 వరకు ప్రయోజనం పొందుతారు. బాలెనో సిగ్మా వేరియంట్‌పై రూ. 30,000, డెల్టా, జీటా, ఆల్ఫా MTపై రూ. 25,000, ఆటోమేటిక్‌పై రూ. 30,000 నగదు తగ్గింపు ఉంటుంది. ఈ కార్లన్నింటిపై రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ. 20,000 స్క్రాపేజ్ బోనస్ అందుబాటులో ఉంది.

READ MORE: Wife harassment: భార్య, అత్త వేధింపులకు మరొకరు బలి.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..

2015లో తొలిసారిగా ప్రారంభించబడిన బాలెనోకు ప్రజాదరణ వచ్చింది. బాలెనో భారతీయ కార్ మార్కెట్‌లో విజయాన్ని సాధించింది. దీనికి కారణం ఆ సమయంలో ధర, ఫీచర్లు. SUV బాడీ టైప్‌లో ట్రెండ్ పెరుగుతున్నప్పటికీ, దాని జనాదరణలో ఎలాంటి తగ్గుదల లేదు. గత తొమ్మిదేళ్లలో 1.5 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ బాలెనో విక్రయించబడింది. ఈ కారులో క్రోమ్ యాక్సెంట్‌లు, ఎల్ఈడీ లైటింగ్, గ్రిల్, ఏరోడైనమిక్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడి ఉంది. ఈ కారు క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ముఖ్యంగా.. కాన్ఫిడెంట్ డ్రైవ్ ఫీచర్, ఇంధన-సమర్థవంతమైన ఇంజిన్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Automobile Deals
  • Baleno
  • Best Selling Cars
  • car discounts
  • car sales

తాజావార్తలు

  • Gold and Silver Prices Drop: బంగారం, వెండి ధరల పతనం వెనుక డొనాల్డ్‌ ట్రంప్‌..!

  • Wired Earphones: ఓల్డ్ ఈజ్ గోల్డ్.. మళ్లీ వైర్డ్ ఇయర్ ఫోన్స్‌కు పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే..

  • Artemis II: చంద్రుని అదృశ్య భాగాన్ని తొలిసారిగా చూడనున్న నలుగురు వ్యోమగాములు.. అపోలో 17 తర్వాత తొలి మానవసహిత యాత్ర

  • Vastu Tips: వేసవిలో మట్టి కుండ తీసుకున్నారా..? మీ అదృష్టం మారలంటే ఇంట్లో ఈ దిశలో పెట్టండి..!

  • IT Employees: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు ‘షేరింగ్’ తోనే చెక్.. మాదాపూర్ పోలీసుల సర్వేలో ఆసక్తికర అంశాలు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions