Maruti Baleno Regal Edition: మారుతి బాలెనో స్పెషల్ ఎడిషన్ రిలీజ్.. ధర, ఫీచర్లు ఇవే
- మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్‌ను విడుదల
- ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది
- బాలెనో రీగల్ ఎడిషన్‌లో సాధారణ మోడల్‌కు భిన్నంగా అప్డేట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. బాలెనో మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటి. ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది. బాలెనో రీగల్ ఎడిషన్‌లో బాలెనో సాధారణ మోడల్‌కు భిన్నంగా ఉండే అప్డేట్లు ఉన్నాయి. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, “ఈ పండుగ సీజన్‌ను మా కస్టమర్లకు మరింత ఉత్సాహంగా, ఆనందదాయకంగా మార్చడానికి.. మేము కొత్త బాలెనో రీగల్ ఎడిషన్‌ను రూపొందించాము. ఇది ఆకర్షణీయమైన ఇంటీరియర్లను కలిగి ఉంది. ప్రత్యేకమైన స్టైలింగ్‌తో మెరుగుపరచబడింది.” అని తెలిపారు.
Hoax bomb threats: ఢిల్లీ-చికాగో ఎయిరిండియాతో సహా 5 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు..
Also Read
- 890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
- KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
- TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
- Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
బాలెనో రీగల్ ఎడిషన్‌లో ఏముంది..?
ఎక్ట్సీరియర్ గురించి చెప్పాలంటే.. మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్‌లో గ్రిల్ అప్పర్ గార్నిష్, ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, రియర్ అండర్ బాడీ స్పాయిలర్, బ్యాక్ డోర్ గార్నిష్, బాడీ-సైడ్ మోల్డింగ్, డోర్ వైజర్ వంటి టూల్స్ అందించారు. అంతేకాకుండా.. కొత్త సీట్ కవర్లు, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, విండో కర్టెన్లు మరియు ఆల్-వెదర్ 3D ఫ్లోర్ మ్యాట్లను బాలెనో స్పెషల్ ఎడిషన్ క్యాబిన్లో చూడవచ్చు. ఆల్ఫా, జీటా, డెల్టా, సిగ్మా వేరియంట్లో చూడవచ్చు. ఇందులో సీఎన్జీ, ఆటోమేటిక్ వేరియంట్లు కూడా ఉన్నాయి.
బాలెనో రీగల్ ఎడిషన్ ధర:
బాలెనో ధర రూ. 6.60 లక్షల నుండి రూ. 9.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆల్ఫా ప్యాకేజీని అదనంగా రూ.45,820, జీటా రూ.50,428, డెల్టా రూ.49,990, సిగ్మాను రూ.60,199కి కొనుగోలు చేయవచ్చు.
2015లో తొలిసారిగా ప్రారంభించబడిన బాలెనోకు ప్రజాదరణ:
బాలెనో భారతీయ కార్ మార్కెట్లో విజయాన్ని సాధించింది. దీనికి కారణం ఆ సమయంలో ధర, ఫీచర్లు. SUV బాడీ టైప్‌లో ట్రెండ్ పెరుగుతున్నప్పటికీ, దాని జనాదరణలో ఎలాంటి తగ్గుదల లేదు. గత తొమ్మిదేళ్లలో 1.5 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ బాలెనో విక్రయించబడింది. ఈ కారులో క్రోమ్ యాక్సెంట్లు, ఎల్ఈడీ లైటింగ్, గ్రిల్, ఏరోడైనమిక్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడి ఉంది. ఈ కారు క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ముఖ్యంగా.. కాన్ఫిడెంట్ డ్రైవ్ ఫీచర్, ఇంధన-సమర్థవంతమైన ఇంజిన్.
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్..
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..