Lamborghini: 56 దేశాల్లో 10వేలకుపైగా లగ్జరీ కార్ల డెలివరీ.. చరిత్ర సృష్టించిన కంపెనీ!
- చరిత్ర సృష్టించిన లంబోర్ఘిని
- 2024లో 10,687 వాహనాల డెలివరీ
- చారిత్రాత్మక విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లంబోర్ఘిని తన చరిత్రలో ఘన విజయాన్ని సాధించింది. 2024లో కంపెనీ మొత్తం 10,687 వాహనాలను డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థకు ఇది చారిత్రాత్మక విజయం. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (EMEA) ప్రాంతంలోని దేశాలకు 4,227 కార్లను కంపెనీ పంపిణీ చేసింది. గతంతో పోలిస్తే ఎగుమతుల్లో 6% పెరిగింది. అమెరికాలో 3,712 కార్లు అమ్ముడయ్యాయి. ఇక్కడ కంపెనీ 7% వృద్ధి సాధించింది. మిగిలినవి పలు దేశాల్లో విక్రయించింది.
READ MORE:Mahesh Babu : మార్షల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు చైనాకు వెళ్తున్న మహేష్ ?
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
56 దేశాలలో నెట్‌వర్క్, 186 డీలర్‌షిప్‌లు..
లంబోర్ఘిని ప్రస్తుతం 56 అంతర్జాతీయ మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 186 డీలర్‌షిప్‌ల విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. కంపెనీ గత 18 నెలల్లో మూడు కొత్త మోడళ్లను పరిచయం చేసింది. ఈ మోడళ్లు పూర్తిగా హైబ్రిడ్ వర్షన్‌లో ఉన్నాయి. కగా..2023లో లంబోర్ఘిని Revueltoని పరిచయం చేసింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. ఈ కారును భారీగా ఆర్డర్ చేసుకున్నారు. దీని ఆర్డర్‌లు 2026 చివరి నాటికి పూర్తవుతాయి.
READ MORE: Mahesh Babu : మార్షల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు చైనాకు వెళ్తున్న మహేష్ ?
ఇదిలా ఉండగా.. లంబోర్ఘి సంస్థ 2023లో 10 వేల కార్లను విక్రయించింది. తన చరిత్రలో మొదటి 10వేల 112 యూనిట్లను 2023లో విక్రయించింది. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా(EMEA) ప్రాంతం నుంచి అత్యధికంగా 3వేల 987 కార్లు అమ్ముడుపోగా అమెరికాలో 3వేల 465 యూనిట్లు , ఆసియా పసిఫిక్(APAC) ప్రాంతాల్లో 2వేల 660 కార్లను సేల్ చేసింది లంబోర్ఘి సంస్థ. EMEA ప్రాంతంలో 2023 అమ్మకాల్లో 14 శాతం వృద్ధి సాధించగా.. అమెరికాలో 9 శాతం, APAC ప్రాంతంలో 4 శాతం పెరిగింది. అమెరికాలో 3వేల కార్లు డెలివరీ చేసిన అతిపెద్ద మార్కెట్ గా ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!