KTM India: జూన్ 1 నుంచి KTM బైక్స్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. ఏయే మోడళ్లపై ఎఫెక్ట్ అంటే?
- KTM India జూన్ 1 నుంచి పలు మోడల్స్ బైకుల ధరలను సవరించే అవకాశం
- ఇటీవల విడుదలైన 160 డ్యూక్ నుంచి 390 అడ్వెంచర్ S వరకు అనేక మోడళ్లపై ఈ ధరల పెంపు ప్రభావం
- రూ.4,000 నుంచి రూ.6,000 వరకు పెరుగుదల?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మార్కెట్లో ప్రముఖ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ KTM India జూన్ 1 నుంచి పలు మోడల్స్ బైకుల ధరలను సవరించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇటీవల విడుదలైన 160 డ్యూక్ నుంచి 390 అడ్వెంచర్ S వరకు అనేక మోడళ్లపై ఈ ధరల పెంపు ప్రభావం చూపవచ్చని సమాచారం.
రూ.4,000 నుంచి రూ.6,000 వరకు పెరుగుదల?
Also Read
- Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
- స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
- ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
- Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
ప్రస్తుతం KTM లేదా Bajaj Auto నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే మీడియా నివేదికల ప్రకారం, మోడల్‌ను బట్టి బైక్‌ల ధరలు సుమారు రూ.4,000 నుంచి రూ.6,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయాలు, ముడి పదార్థాల ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం KTM 160 డ్యూక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.74 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. మరోవైపు కంపెనీ అడ్వెంచర్ సెగ్మెంట్లోని టాప్ మోడల్ 390 అడ్వెంచర్ S ధర రూ.3.97 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే ఇటీవల విడుదలైన కొత్త 350cc మోడళ్ల ధరల్లో కూడా మార్పులు ఉండొచ్చని సమాచారం. అయితే భారతదేశంలో పూర్తిగా తయారయ్యే KTM అధిక-సీసీ మోడళ్ల ధరల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.
KTM 160 డ్యూక్ ఫీచర్లు
KTM 160 డ్యూక్ కంపెనీ ఎంట్రీ-లెవల్ స్పోర్టీ స్ట్రీట్‌ఫైటర్ బైక్‌గా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో 164.2cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అందించారు.
ప్రధాన ఫీచర్లు:
164.2cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్
18.73 bhp పవర్
15.5 Nm టార్క్
6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్
అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్
WP Apex సస్పెన్షన్
డ్యూయల్-ఛానల్ ABS
320mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్
230mm రియర్ డిస్క్ బ్రేక్
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!