Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles 8 New Electric Scooters Released From Ola Electric

Ola Electric: ఓలా నుంచి 8 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫీచర్స్ నెక్ట్స్ లెవల్‌.. తక్కువ ధరలోనే

Published Date :January 31, 2025 , 3:23 pm
By Venkatesh
  • ఓలా నుంచి 8 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల
  • S1 Pro, S1 Pro+, S1X, S1X+
  • ప్రారంభ ధర రూ. 79 వేలు
Ola Electric: ఓలా నుంచి 8 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫీచర్స్ నెక్ట్స్ లెవల్‌.. తక్కువ ధరలోనే
  • Follow Us :
  • google news
  • dailyhunt

పెట్రోల్ ఖర్చులతో విసుగెత్తిపోయిన వారంతా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. పర్యావరణహితంగా ఉండడం, డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ ఏర్పడింది. కస్టమర్లను మరింత ఆకర్షించేలా టూవీలర్ ఈవీ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో సరికొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా అదిరిపోయే ఫీచర్లతో మూడో జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన 8 కొత్త స్కూటర్లను రిలీజ్ చేసింది.

S1 Pro, S1 Pro+ సహా తక్కువ ధరల్లో S1X, S1X+ తీసుకొచ్చింది. వీటిల్లో డిఫరెంట్ బ్యాటరీ ఆప్షన్లతో మొత్తం 8 స్కూటర్లను తీసుకొచ్చింది. కస్టమర్లకు తక్కువ ధరలోనే కొత్త ఈవీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈవీ సెక్టార్ లో ఓలా ఎలక్ట్రిక్ దూసుకెళ్తోంది. రికార్డ్ సేల్స్ తో అదరగొడుతోంది. కాగా కొత్తగా రిలీజ్ అయిన ఈవీల ధరలు రూ. 79 వేల నుంచి మొదలై గరిష్టంగా రూ. 1.69 లక్షల వరకు ఉన్నాయి. S1 Pro.. 3kwh బ్యాటరీ, మరొకటి 4kwh బ్యాటరీ వేరియంట్లలో రిలీజ్ చేశారు.

S1 Pro+.. 4kwh, 5.3 kwh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. S1X 2,3, 4 Kwh బ్యాటరీ ప్యాక్ లతో వస్తుంది. S1X+ 4Kwh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. Pro+ ఎలక్ట్రిక్ వెహికల్ సింగిల్ ఛార్జ్ తో 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. కొత్త స్కూటర్ శ్రేణి ‘MovOS 5’ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఇంతకుముందు, స్కూటర్లు బెల్ట్ డ్రైవ్‌ తో వచ్చాయి. ఇప్పుడు దాని స్థానంలో చైన్ డ్రైవ్ తీసుకొచ్చారు. ఇది కొత్త పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. ఇప్పుడు, అన్ని స్కూటర్లు మిడ్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను పొందుతాయి. హబ్ మోటారుతో పోలిస్తే, ఇది నాలుగు రెట్లు ఎక్కువ శక్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, ఫిబ్రవరి మూడో వారం నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ola electric gen 3
  • Ola gen 3 electric scooter
  • Ola gen 3 platform electric scooter
  • Ola gen 3 scooter
  • Ola gen 3 scooter specifications

తాజావార్తలు

  • Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!

  • BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..

  • Dhurandhar 2 : దురంధర్ 2 కలెక్షన్ల ఊచకోత.!

  • Delhi: ఢిల్లీ అసెంబ్లీ గేట్లు బద్దలుకొట్టి, దూసుకెళ్లిన కారు.. అతిపెద్ద భద్రతా వైఫల్యం..

  • Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions