Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles 2026 Renault Duster Launch India Price Features Specs947627

Renault Duster 2026: రెనాల్ట్ డస్టర్ లాంచింగ్ ఈ రోజే.. ఫీచర్లు, డెలివరీ వివరాలు ఇవే..

Published Date :March 17, 2026 , 11:44 am
By Venu Goapl Reddy
  • 2026 రెనో డస్టర్ ఈ రోజే లాంచింగ్..
  • టెక్ ఫీచర్లు, అదిరిపోయే డిజైన్..
Renault Duster 2026: రెనాల్ట్ డస్టర్ లాంచింగ్ ఈ రోజే.. ఫీచర్లు, డెలివరీ వివరాలు ఇవే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Renault Duster 2026: రెనాల్ట్ డస్టర్(Renault Duster) ఈరోజు (మార్చి17)న భారతదేశంలో లాంచ్ కాబోతోంది. దేశంలో ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారు.. ప్రస్తుతం లేటెస్ట్ లుక్, టెక్ లోడెడ్ ఫీచర్లతో మళ్లీ ఎంట్రీ ఇస్తోంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత సరికొత్త డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో ఈ SUV మళ్లీ వస్తోంది. ఈ కారు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి విక్టోరిస్, హోండా ఎలివేట్‌‌కు పోటీ ఇస్తుంది.

ధర, బుకింగ్స్:

Also Read

  • Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్‌తో అదిరిపోయే బైక్
  • Top Selling CNG Cars: భారత్‌లో అత్యధికంగా సేల్‌ అయిన CNG కార్లు ఇవే..
  • Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
  • Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్

అధికారికంగా ఈ కారు ధరల్ని రెనో ఈ రోజు ప్రకటించనుంది. మార్కెట్ అంచనాల ప్రకారం, దీని ధర సుమారుగా రూ. 10 లక్షల(ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కావచ్చు. బుకింగ్ టోకెన్ అమౌంట్ రూ. 21,000గా కంపెనీ నిర్ధారించింది. టర్బో పెట్రోల్ మోడల్ డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని, హైబ్రీడ్ వెర్షన్ మోడల్స్ దీపావళి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదిరిపోయే డిజైన్:

కొత్తగా వస్తున్న డస్టర్ డిజైన్ పరంగా మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. కొత్తగా LED DRLs (eyebrow style), పెద్ద గ్రిల్, సిల్వర్ బంపర్, పిక్సెల్ స్టైల్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. మొత్తంగా రగ్గడ్, మోడర్న్ లుక్ ఉంది.

ఇంటీరియర్స్, సేఫ్టీ అండ్ ఫీచర్లు:

డ్యుయల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, 10.1 ఇంచ్ ఇన్ఫొటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో-కార్ ప్లే, 7-ఇంచ్ డిజిటల్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆంబియంట్ లైటింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి. 2026 రెనాల్ట్ డస్టర్‌లో డ్యూయల్-టోన్ ఇంటీరియర్, ఆటోమెటిక్ అడ్జెస్ట్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, 60:40 నిష్పత్తిలో విడిపోయే వెనుక సీట్లు, ఆర్కామిస్ ఆడియో సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. ఈ సేఫ్టీ సూట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ,లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) సామర్థ్యాలు ఉన్నాయి.

ఇంజన్ ఆప్షన్లు:

మూడు ఇంజన్ ఆప్షన్లతో 2026 డస్టర్ వస్తుంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 100 bhp పవర్, 160 Nm టార్క్ (6-స్పీడ్ మాన్యువల్) కలిగి ఉంటుంది. 1.3L టర్బో పెట్రోల్- 160 bhp పవర్, 280 Nm టార్క్ (మాన్యువల్ మరియు డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్), 1.8L హైబ్రిడ్ (E-Tech)- 160 bhp పవర్ ఇస్తుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఇంజన్‌ను కలిగి ఉంటుంది. హ్రైబ్రీడ్ వెర్షన్ మెరుగైన మైలెజ్ క్లెయిమ్ చేస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • duster india launch
  • duster telugu news
  • Hyundai Creta Rival
  • kia seltos competitor
  • new duster features

తాజావార్తలు

  • Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం

  • Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?

  • Bengal Elections: ఎన్నికల కౌంటింగ్‌ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..

  • Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మెగా ప్లాన్..

  • RBI Gold Reserves: భారత్‌కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions