2024 Maruti Suzuki Dzire: 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన మారుతి సుజుకి డిజైర్..
- చరిత్ర సృష్టించిన మారుతి సుజుకీ..
- 2024 డిజైర్‌కి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్..
- 5-స్టార్ రేటింగ్ పొందిన తొలికారుగా రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 Maruti Suzuki Dzire: మారుతి సుజుకీ డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ సెడాన్. ఇప్పుడు సరికొత్త లుక్‌లో రాబోతోంది. మారుతి సుజుకి ఫోర్త్ జనరేషన్ డిజైర్‌ని నవంబర్ 11న రిలీజ్ కాబోతోంది. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు తమ కార్లను మారుతి సుజుకి వెబ్‌సైట్ లేదా డీలర్ షిప్ ద్వారా ప్రీబుక్ చేసుకోవచ్చు.
Read Also: Maharashtra Elections: ధారావి ప్రాజెక్టు చుట్టూ మహారాష్ట్ర రాజకీయాలు..
Also Read
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
అయితే, మారుతి కార్లు అంటేనే బిల్ట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతాయనే ఒక చెడ్డ ఆపవాదు ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ జపాన్ NCAP ద్వారా 4-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను అందుకుంది. అయితే, కొత్త డిజైన్ ఇటీవల గ్లోబల్ NCAP రేటింగ్‌లో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 5-స్టార్ రేటింగ్ అందుకుంది. అయితే, చైల్డ్ సేఫ్టీలో 4-స్టార్ రేటింగ్ పొందింది. 5-స్టార్ రేటింగ్ అందుకున్న తొలి మారుతి కారుగా డిజైర్ హిస్టరీ క్రియేట్ చేసింది.
కొత్త డిజైర్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 24.79 kmpl మరియు AMT బాక్స్‌తో 25.71 kmpl మైలేజీని అందిస్తుంది. CNG వేరియంట్‌లు 33.73 km/kg మైలేజ్ ఇస్తుంది. ఇది LXI, VXI, ZXI మరియు ZXI+ వేరియంట్లను కలిగి ఉంది. మొత్తం 7 కలర్ ఆప్షన్స్ – గాలంట్ రెడ్, జాజికాయ బ్రౌన్, ఆల్యూరింగ్ బ్లూ, బ్లూయిష్ బ్లాక్, మాగ్మా గ్రే, ఆర్కిటిక్ వైట్ మరియు స్ప్లెండిడ్ సిల్వర్‌లను కలిగి ఉన్నాయి.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!