-
MG car offers: MG కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఆ వేరియంట్ పై రూ. 3.92 లక్షల తగ్గింపు
MG మోటార్ ఇండియా తన కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఏప్రిల్ 2025లో ఎంపిక చేసిన మోడళ్లపై కొనుగోలుదారులు రూ. 3.92 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. మోడల్ సంవత్సరం, వేరియంట్, లభ్యతను బట్టి ఆఫర్లు మారుతూ ఉంటాయి. ఖచ్చితమైన సమాచారం కోసం మీ సమీపంలోని డీలర్‌షిప్‌లను సంప్రదించాల్సి ఉంటుంది. ఏ మోడల్ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో ఇప్పుడు చూద్దాం. Also Read:Allu Arjun : బన్నీ – అట్లీ మూవీ.. నిర్మాణ సంస్థ […] -
Upcoming phones: పవర్ ఫుల్ ఫీచర్లతో రిలీజ్ కు రెడీ అవుతున్న బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ ఇవే
ఈ నెలలో మరికొన్ని రోజుల్లో మార్కెట్ లోకి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.బడ్జెట్-ఫ్రెండ్లీ నుంచి హై-ఎండ్ హ్యాండ్సెట్ల వరకు ఈ ఫోన్లు అన్ని రకాల కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. రియల్మీ నార్జో 80x 6,000mAh బ్యాటరీతో వస్తుంది. వివో V50e కర్వ్డ్ డిస్ప్లేతో కెమెరా-ఫోకస్డ్ ఫోన్ అవుతుంది. బడ్జెట్ గేమర్స్ కోసం, iQOO Z10x కూడా త్వరలో ప్రారంభించబడుతుంది. రాబోయే అన్ని స్మార్ట్ఫోన్లలో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, 120Hz డిస్ప్లే వంటి ఫీచర్లు ఉంటాయి. […] -
Jio: క్రేజీ రీఛార్జ్ ప్లాన్స్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్..
యూజర్లకు రిలయన్స్ జియో క్రేజీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. ఓటీటీ లవర్స్, క్రికెట్ ప్రియులకు మరింత కిక్కిచ్చేలా రెండ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్, డేటాతో పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ను అందిస్తోంది. ఆ రెండు ప్లాన్లలో మొదటి ప్లాన్ ధర రూ. 1799 కాగా, రెండవ ప్లాన్ ధర రూ. 1299. ఈ ప్లాన్ల వివరాలు మీకోసం.. Also Read:PM Modi: […] -
Vijayanagaram: ఆ కారణంతోనే ఆఖిలపై కత్తితో దాడి.. యువతిపై హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు
విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా యువతిపై హత్యాయత్నం కేసును పోలీసు ఛేదించారు. యువతి ఆఖిలపై కత్తితో దాడి చేసిన ఆదినారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read:R. Krishnaiah: […] -
TS AE : సివిల్ ఇంజినీరింగ్ చేసి ఖాళీగా ఉన్నారా? 390 AE జాబ్స్ రెడీ.. నెలకు రూ.33,800 జీతం..
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారికి గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అవసరమైన ఇంజినీర్లను భర్తీచేసేందుకు చర్యలు చేపట్టింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఏఈ) నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 390 పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఏఈలను ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ నియమించుకోనుంది. Also Read:Waqf […] -
Pawan Kalyan: ‘అడవి తల్లి బాట’కు అంకురార్పణ.. గిరిజన గ్రామాల్లో రెండు రోజులపాటు పవన్ కళ్యాణ్ పర్యటన
గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తిస్థాయిలో రోడ్ల అభివృద్ధికి డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో రెండు రోజులపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 7వ తేదీ ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి […] -
Krishna: పండగ పూట విషాదం.. కృష్ణా నదిలో స్నానానికి దిగి.. ముగ్గురు యువకులు గల్లంతు
పండగ పూట కృష్ణ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట వద్ద కృష్ణా నదిలో స్నానానికి దిగి మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు మత్తి వర్ధన్ (16), s/o బావన్నారాయన, మత్తి కిరణ్ (15) s/o రంగారావు, మత్తి దొరబాబు (15) s/o వరదరాజులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. Also Read:Bengaluru: […] -
Anakapalle: పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. అసలు ఏం జరిగిందంటే?
కశింకోట మండలం నర్సింగబిల్లి గ్రామంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. పిల్లిబోయిన బ్యూలా ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో ఆత్మహత్య కు ఓ యువకుడి ప్రేమ వేధింపులే కారణంగా పోలీసులు తేల్చారు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఓ […] -
Roja: మాజీ మంత్రి రోజా భర్త సెల్వమణికి షాక్.. తమిళ నిర్మాతల సంఘం కీలక నిర్ణయం
మాజీ మంత్రి రోజా భర్త సెల్వమణికి తమిళ నిర్మాతల సంఘం షాక్ ఇచ్చింది. ఫెప్సీపై పలు ఆంక్షలు విధించడంతో, మాకు మద్దతుగా నిలిచిన కార్మికులతో కొత్త యూనియన్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడుగా ఆర్కే. సెల్వమణి ఉన్నారు. గత కొద్దికాలంగా తమిళ నిర్మాతల మండలి వర్సెస్ దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి మధ్య వార్ నడుస్తోంది. సభ్యులు కొంత కాలంగా ఒకరిపై మరొకరు తీవ్రమైన […] -
RRC SECR: టెన్త్ పాసైతే చాలు.. రైల్వేలో 1007 జాబ్స్ రెడీ.. రాత పరీక్ష లేదు..
టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (RRC SECR), వివిధ విభాగాలలో 1007 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాసై ఉండాలి. సంబంధిత […]
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!