-
Sharmistha Panoli: శర్మిష్ఠ పనోలిపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ అరెస్టు
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలిపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ను కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలు వజాహత్పై వెల్లువెత్తాయి. జూన్ 1 నుంచి అతను పరారీలో ఉన్నాడని, పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అతను హాజరు కాలేదని చెబుతున్నారు. దీని తరువాత, పోలీసులు గార్డెన్ రీచ్ ప్రాంతంలోని అతని ఇంటికి వెళ్లి గాలించారు. చివరకు అతన్ని అరెస్టు చేశారు. Also Read:Mahesh […] -
2025 TVS Apache RTR 200 4V: బైక్ లవర్స్ కోసం టీవీఎస్ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
టీవీఎస్ కంపెనీకి చెందిన ప్రముఖ పెర్ఫార్మెన్స్ బైక్ శ్రేణి అపాచీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, కంపెనీ కొత్త 2025 టీవీఎస్ అపాచీ RTR 200 4V ని విడుదల చేసింది. ఈ బైక్ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీ, పవర్ ఫుల్ ఫీచర్స్.. కొత్త OBD2B కంప్లైంట్ ఇంజిన్ను కలిగి ఉంది. ఇది బెటర్ కంట్రోల్, పనితీరు, నిర్వహణను కూడా అందిస్తుంది. కొత్త 2025 TVS Apache RTR 200 4V […] -
Starlink India Plans: స్టార్లింక్ అపరిమిత డేటా ప్లాన్ నెలకు రూ. 3000..! త్వరలో సేవలు ప్రారంభం
శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ భారత్ లో అపరిమిత డేటా ప్లాన్లను అందించాలని యోచిస్తోంది. సీఎన్ బీసీ ఆవాజ్ నివేదికల ప్రకారం, కంపెనీ ప్లాన్ నెలకు రూ. 3000 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. స్టార్లింక్ ఇంటర్నెట్ రిసీవర్ కోసం కంపెనీ రూ. 33,000 వన్టైమ్ ఫీజును కూడా వసూలు చేస్తుందని నివేదిక పేర్కొంది. టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స్ పొందిన కొన్ని రోజుల తర్వాత స్టార్లింక్ […] -
Wives Killing Husbands : భర్తలను చంపేస్తున్న భార్యలు.. ఇది కొత్త ట్రెండా?
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. పెళ్లి కోసం ఎన్నో కలలు కంటుంటారు యువతీ యువకులు. అబ్బాయి, అమ్మాయి ఇష్టాయిష్టాలతో జరిగేది పెళ్లి. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా పెళ్లి జరిగినా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. బలవంతపు బాసింగాలు ఎంతకాలం నిలుస్తాయి. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలు ఎక్కువగా జరుగుతుండేవి.. ఇప్పుడు ప్రేమ వివాహాలు ఎక్కువైపోతున్నాయి. కొంతమంది అమ్మాయిలు పెద్దలను ఎదిరించి మరి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొంత మంది తల్లిదండ్రుల […] -
Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్..
పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆపరేషన్ సింధూర్ లో భాగమైన రాజీవ్ ఘాయ్కు మరో బాధ్యత లభించింది. భారత ప్రభుత్వం ఆయనను డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమించింది. దీనితో పాటు, ఆయన భారత DGMOగా కూడా పనిచేస్తారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనతో ధృవీకరించింది. భారత సైన్యం, నిఘా సంస్థతో సహా ఇతర ముఖ్యమైన విభాగాల మధ్య సమన్వయం […] -
Saudi Arabia visa: భారతీయుల వీసా నిషేధంపై సౌదీ ప్రభుత్వం క్లారిటీ
హజ్ యాత్ర సమయంలో భారతీయులకు వీసాలను నిషేధించారనే వార్తలను సౌదీ అరేబియా పూర్తిగా ఖండించింది. దీనికి సంబంధించి తాము ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని సౌదీ ప్రభుత్వం చెబుతోంది. హజ్ యాత్రను దృష్టిలో ఉంచుకుని సౌదీ అరేబియా భారతదేశంతో సహా 14 దేశాల వర్క్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసిందని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, సౌదీ ప్రభుత్వం ఈ నివేదికలను పుకార్లు అని పేర్కొంది. Also Read:CM Chandrababu: ఇకపై ఏ రహదారి నిర్మాణం ఆలస్యం […] -
Bengaluru: ఇద్దరు పిల్లల తల్లి 25 ఏళ్ల యువకుడితో లవ్వు.. ప్రియురాలు దూరమవుతదేమోనని ఓయోకి పిలిచి..
సోషల్ మీడియా ప్రభావమో.. పరాయి వ్యక్తులపై మోజో తెలియట్లేదు కానీ.. అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. కుటుంబాలను రోడ్డునపడేసుకుంటున్నారు. అప్పటికే పెళ్లై పిల్లలున్న మహిళలు, పురుషులు ఇతర వ్యక్తులతో కొత్త సంబంధాలను ఏర్పర్చుకుని ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. 33 ఏళ్ల వివాహిత 25 ఏళ్ల యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. చివరకు అతిడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఓయో హోటల్ రూమ్లో తన ప్రేయసిని ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. […] -
Central Bank Of India Recruitment 2025: జస్ట్ డిగ్రీ పాసైతే చాలు.. 4500 బ్యాంకు జాబ్స్ మీవే..
బ్యాంకు జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. బ్యాంకు జాబ్ సాధించాలాని ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. మీరు కూడా అలా సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4500 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలంగాణలో 100, ఏపీలో 128 పోస్టులు భర్తీకానున్నాయి. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు భారత ప్రభుత్వం ఆమోదించిన […] -
Best Phone Under 20K: 20 వేల లోపు ధర.. బెస్ట్ స్మార్ట్ఫోన్స్ ఇవే
ప్రస్తుత రోజుల్లో రూ. 10 వేలు.. అంతకంటే తక్కువ ధరకే క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ ధరలు చాలా చౌకగా మారాయి. అయితే ఫీచర్లు, పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఇంకాస్త ఎక్కువ ధర పెట్టి కొనాల్సి ఉంటుంది. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే రూ. 20 వేల లోపు ధరలో అత్యుత్తమమైన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన పనితీరుతో పాటు, ఈ ఫోన్లలో […] -
Telangana Cabinet: 15కు చేరిన తెలంగాణ మంత్రి వర్గం.. మరో మూడు ఖాళీలు
నేడు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. రాజ్భవన్లో కొత్త మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో తెలంగాణ మంత్రి వర్గం 15కు చేరింది. మంత్రి వర్గంలో మరో మూడు ఖాళీలు ఉన్నాయి. సామాజిక వర్గాల కూర్పుతో తెలంగాణ మంత్రి వర్గం రెడ్డి 4, ఎస్సీలు 4, బీసీలు 3, వెలమ 1, బ్రాహ్మణ 1, […]
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!