-
Amritsar Spurious LiquorG: కాటికి పంపిన కల్తీ మద్యం.. 14 మంది మృతి
పంజాబ్ లోని అమృత్‌సర్‌లో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం తాగి ఏకంగా14 మంది మృతి చెందారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో భంగలి కలాన్, మార్డి కలాన్, జయంతిపూర్ గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. Also Read:Gold Rates: షాక్ ఇచ్చిన పసిడి ధరలు.. నేడు […] -
Gold Rates: షాక్ ఇచ్చిన పసిడి ధరలు.. నేడు మరింత పైపైకి
పసిడి ధరలు ఓ రోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతూ కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఇవాళ స్వల్పంగా పెరిగింది. తులం గోల్డ్ పై రూ. 160 పెరిగింది. బంగారం ధరలు పెరగగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 562, 22 క్యారెట్ల బంగారం ధర […] -
ఉత్తరాదిన కొనసాగుతున్న టెన్షన్.. పలు విమాన సర్వీసులు రద్దు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ మరోసారి దాడులకు యత్నిస్తోంది. దీంతో ఉత్తరాదిన టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇండిగో, ఎయిర్ ఇండియా మే 13 నుంచి ఉత్తర, పశ్చిమ భారత్ లోని అనేక నగరాలకు విమాన సర్వీసులను నిలిపివేశాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్ సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్లకు వెళ్లే అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇది మీ ప్రయాణ ప్రణాళికలకు ఎలా అంతరాయం కలిగిస్తుందో మేము […] -
Operation Sindoor: దేశభక్తిని చాటుకున్న పేరెంట్స్.. 17 మంది నవజాత బాలికలకు ‘సింధూర్’ అని నామకరణం
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ అనే పేరు ప్రజలకు బాగా నచ్చుతోంది. వారు తమ కూతుళ్లకు సింధూర్ అని పేరు పెడుతున్నారు. దేశ భక్తిని చాటుకుంటున్నారు తల్లిదండ్రులు. కుషినగర్ జిల్లాలో, మే 7 తర్వాత ఓ హాస్పిటల్ లో రెండు రోజుల్లో జన్మించిన 17 మంది బాలికలకు వారి తల్లిదండ్రులు సింధూర్ అని పేరు పెట్టారు. దేశంలోని త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ […] -
US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొని వంతెనపై నుంచి కింద పడిపోయిన ప్రమాదంలో మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. తీవ్రగాయాల కారణంగా అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో ప్రయాణీకుడు గాయపడ్డాడని, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. Also Read:LRS Scheme: మే 31 వరకు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగించిన […] -
Bangladesh: షేక్ హసీనాకు బిగ్ షాక్.. యూనస్ ప్రభుత్వం అవామి లీగ్ పార్టీని అధికారికంగా నిషేధించింది
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా అవామీ లీగ్‌ను అధికారికంగా నిషేధించింది. రెండు రోజుల క్రితం ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం చట్టం మునుపటి వెర్షన్ ప్రకారం దాని కార్యకలాపాలను నిషేధించింది. దీనికి సంబంధించి ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యిందని హోం సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. Also Read: IPL 2025: మే 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆరు వేదికల్లో […] -
Airports: ప్రయాణికులకు అలర్ట్.. 32 విమానాశ్రయాలు రీఓపెన్
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, భద్రతా దళాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు సరిహద్దులో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత, భారత్ తన గగనతలాన్ని పూర్తిగా తెరిచింది. అనేక విమానాశ్రయాలు తెరుచుకున్నాయి. దేశంలోని 32 విమానాశ్రయాలను తక్షణమే పౌర విమానాల కోసం తెరవాలని ఆదేశించారు. మే 15 వరకు 32 విమానాశ్రయాలు మూసివేయాలని భావించినప్పటికి పరిస్థితులు చక్కబడడంతో వీటిని తక్షణమే ప్రారంభిస్తామని […] -
Health Tips: ఐస్ క్రీం తింటున్నారా?.. ఈ ఆరోగ్య సమస్యలకు ఆహ్వానం పలుకుతున్నట్లే!
ఐస్ క్రీం అన్ని సీజన్లలో లభిస్తుంది. సీజన్ తో సంబంధం లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ఐస్ క్రీం తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వేసవిలో చల్లని ఐస్ క్రీంని ఆస్వాధిస్తుంటారు. కానీ మనం ఎంతగానో ఇష్టపడే ఐస్ క్రీం మన ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుందని మీకు తెలుసా? ఐస్ క్రీం తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు ఆహ్వానం పలుకుతున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఐస్ క్రీం తయారీకి ఉపయోగించే పదార్థాలు, […] -
Chess: చెస్ పై నిషేధం.. కారణం అదే!
వరల్డ్ వైడ్ గా చెస్ కు మంచి ఆదరణ ఉంది. చెస్ ఆడేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రం ఇకపై చెస్ ఆడలేరు. అక్కడి తాలిబన్ ప్రభుత్వం చెస్ పై నిషేధం విధించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో చెస్‌ను నిలిపివేసింది. దీనికి గల కారణం ఏంటంటే.. చెస్ జూదాన్ని ప్రోత్సహించవచ్చని తాలిబన్లు అంటున్నారు. ఇది దేశ ఇస్లామిక్ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. ఆదివారం చెస్ సస్పెన్షన్‌ను క్రీడా అధికారి ఒకరు ధృవీకరించారు. చదరంగం నిషేధించడానికి అతిపెద్ద […] -
IOB LBO Recruitment 2025: డిగ్రీ అర్హతతో.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 400 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. తమిళనాడు 260, ఒడిశా 10, మహారాష్ట్ర 45, గుజరాత్ 30, పశ్చిమ బెంగాల్ 34, పంజాబ్ 21 పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు […]
తాజావార్తలు
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!