Veerababu Burugadda
Author- NTV Telugu-
Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
అమరావతిలో అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సాధారణంగా మధ్యాహ్నం నుంచి జరిగే పంపిణీని ఈసారి ఉదయం నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. బ్యాంకర్ల సమ్మె విరమణ నేపథ్యంలో ఎలాంటి అంతరాయం లేకుండా పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు జరిగాయి. అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,692.34 కోట్లను విడుదల చేసింది. సెప్టెంబర్ 30వ తేదీనే బ్యాంకుల నుంచి […] -
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ శుభవార్తను అందించింది. మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు సిటీ వరకు నూతనంగా ఒక ట్రై-వీక్లీ (వారానికి మూడు రోజులు నడిచే) ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలకు, మధ్య ప్రాంతాలకు మధ్య ప్రయాణ సౌకర్యాలను మరింత సులభతరం చేయడానికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. గుడివాడ, వినుకొండ, నంద్యాల వంటి ప్రధాన ప్రాంతాలకు ఈ రైలు ద్వారా […] -
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
హానర్ సంస్థ తన కొత్త మ్యాజిక్ 9 సిరీస్‌లో భాగంగా ‘హానర్ మ్యాజిక్ 9 సూపర్ ఎడిషన్’ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం ఫీచర్లు, అత్యంత శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీ సామర్థ్యం. ఇది మార్కెట్లో లభించే సాధారణ ఫోన్ల కంటే పూర్తిగా భిన్నంగా నిలుస్తుంది. వినియోగదారులకు పవర్ఫుల్ బ్యాకప్ అందించే ఉద్దేశంతో కంపెనీ ఇందులో ఏకంగా 11000mAh సామర్థ్యం […] -
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
ఉద్యోగం చేస్తున్న డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అభ్యర్థుల కోసం లేటరల్ ఎంట్రీ ద్వారా బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం నిర్వహించిన టీజీ ఈసెట్ (వర్కింగ్ ప్రొఫెషనల్స్)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను టీజీసీహెచ్ఈ (TGCHE) ఆదేశాల మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష కోసం వివిధ విభాగాల నుంచి మొత్తం 345 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, సెప్టెంబర్ 20, 2026న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ […] -
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
ఏపీలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఈ మేరకు పబ్లిక్ సర్వీసెస్ విభాగంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డైరెక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా.. పరిపాలనా పరమైన కారణాల రీత్యా ఈ బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు […] -
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత, భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు హోటల్‌కు తిరిగి వస్తున్న సమయంలో టీమ్ బస్సు దిగుతుండగా రోహిత్ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. అదృష్టవశాత్తు రోహిత్ శర్మకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. కేరళ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన […] -
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వివిధ ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుకు అక్టోబర్ 24వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించబడుతుంది. అలాగే అదే మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 26వ తేదీన సీబీటీ విధానంలో పరీక్ష జరగనుంది. రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ […] -
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
ఢిల్లీలో శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు, పరిశుభ్రమైన గాలిని అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను ప్రకటించింది. నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అమలులోకి రానున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించడానికి పార్కింగ్ స్థలాలలో ఛార్జీలను రెట్టింపు చేయనున్నారు. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పరిధిలోని పార్కింగ్ స్థలాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల రాకపోకల రద్దీని నియంత్రించడానికి ఆఫీస్ సమయాల్లో మార్పులు చేశారు. మున్సిపల్ […] -
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
భారత్ , వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఓటమి అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తీవ్ర నిరాశతో మాట్లాడారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము చేసిన తప్పిదాలను, ప్రత్యర్థి ఆటతీరును ప్రస్తావించారు. మేము మొదట బ్యాటింగ్ చేసే సమయంలో బోర్డుపై ఇంకా మెరుగైన పరుగులు ఉంచి ఉండాల్సిందని, సరిగ్గా చెప్పాలంటే మేము కనీసం 60 నుంచి 80 పరుగులు తక్కువ చేశామని ఆయన బాధగా చెప్పారు. మా […] -
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు అత్యంత సులభంగా ఛేదించి, ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం చెలాయించారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం విశ్వరూపం ప్రదర్శించడంతో స్టేడియం అంతా కోహ్లీ, గిల్ నామస్మరణతో మార్మోగిపోయింది. అభిమానులను అలరించిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ […]
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!