Honey Rose : అబ్బా.. ఏముంది మామా.. చూస్తూ బ్రతికేయోచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలయ్య బ్యూటీ హనీ రోజ్ గురించి ఎంత చెప్పిన తక్కువ.. కేరళ బ్యూటీ హనీ రోజ్ వదిలే ఫోటోలు, వీడియోలు చూసి కుర్రకారుకి కునుకంటూ లేకుండా పోతుంది. భారీ అందాలను ప్రదర్శిస్తూ.. ఫ్రంట్ బ్యాక్ అందాల ను చూపిస్తూ హనీ రోజ్ వదిలే వీడియోలు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతుంటాయి.. తాజాగా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
బాలయ్య వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. బాలయ్య కెరీర్ లోనే అతి పెద్ద హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఈ సినిమా తర్వాత హనీ రోజ్ నుంచి ఒక్క సినిమాలు రాలేదు కానీ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది.. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది..
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
కుర్రాళ్లకు మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది.. హాట్ డ్రెస్సుల్లో, టైట్ డ్రెస్సుల్లో భారీ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించే పోజులు ఇస్తుంది, ట్రెండీ వేర్ డ్రెస్సుల్లో బోర్ కొట్టిందేమో.. మళ్ళీ చీరలు కడుతూ టెంప్ట్ చేస్తుంది.. తాజాగా బ్లాక్ శారీ లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. అందమైన స్ట్రక్చర్ చూపిస్తూ హనీ రోజ్ కవ్వించే పోజులిచ్చింది.. హనీ రోజ్ భారీ సొగసు కి నెటిజన్లు ప్లాట్ అవుతున్నారు.. ఆ యాంగిల్స్ అమ్మడును చూడటానికి రెండు కళ్లు చాలవనే చెప్పాలి..ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడం తో హనీ రోజ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. వీర సింహా రెడ్డి రేంజులో సినిమాల కోసం వెయిట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..

తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!