Suresh Maddala
Author- NTV Telugu-
Hemant Soren: హేమంత్‌కు మరోసారి ఈడీ కస్టడీ పొడిగింపు.. ఎన్నిరోజులంటే..!
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు (Former Jharkhand CM Hemant Soren) మరోసారి ఈడీ (ED) కస్టడీ కోర్టు పొడిగించింది. ఇప్పటికే రెండు సార్లు ఈడీ కస్టడీకి ఇచ్చింది. -
Ayodhya: రామమందిరంలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పూజలు
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుటుంబం (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుటుంబం (Punjab CM Bhagwant Mann) ఆయోధ్యలో (Ayodhya) పర్యటించారు. -
Bihar: బలపరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ విజయం
బీహార్ అసెంబ్లీలో (Bihar Assembly) జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ (Nitish Kumar) సర్కార్ విజయం సాధించింది. అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో సీఎం నితీశ్ కుమార్‌కు 129 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. -
Rahul Gandhi: రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర షెడ్యూల్ మార్పు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. -
US Shocking: ఉల్లిపాయలు కోసే విషయంలో ఘర్షణ.. ప్రియురాలి హత్య
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది లోకంలో ఉండే నానుడి. కానీ ఉల్లిపాయలు ఇద్దరి లవర్స్ మధ్య తగాదా పెట్టి ప్రాణాలు తీసిన ఘటనలు ఎప్పుడూ చూడలేదు.. వినలేదు. తాజాగా జరిగిన ఓ ఘటన షాకింగ్ కలిగిస్తోంది. -
DK. Shivakumar: బీజేపీ బెదిరింపులకు భయపడం
కర్ణాటక (Karnataka)లో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ డీకే.సురేష్ (DK.Suresh) చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కాల్చి చంపాలంటూ బీజేపీ నేత ఈశ్వరప్ప (Eswarappa) చేసిన వ్యా్ఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ (DK Shivakumar) మండిపడ్డారు. -
Rahul Gandhi: అవినీతిపరుల అమృతకాలం నడుస్తోంది
బీజేపీ ప్రభుత్వంపై మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. దేశంలో అవినీతిపరుల ‘అమృతకాలం’ నడుస్తోందని (Rahul Gandhi) విమర్శించారు. -
Delhi: ఖర్గేపై రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌధరి రాజ్యసభలో మాట్లాడుతుండగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అభ్యంతరం వ్యక్తం చేశారు. -
Lottery Win: అదృష్టమంటే ఇతడిదే..! ఫ్రీ లాటరీ టికెట్‌తో కోట్లు వచ్చిపడ్డాయి!
కొంతమందికి అదృష్టం భలే కలిసొస్తుంటుంది. కొందరి జీవితాలు ఊహించని విధంగా మారుతుంటాయి. అనూహ్యంగా ఓ భారతీయుడి కుటుంబానికి అదృష్టం తలుపుతట్టింది (Lottery Win). ఎక్కడా? ఏంటో.. తెలియాలంటే ఈ వార్త చదవండి. -
Dancing Video: వీళ్లు డాక్టర్లా..? డ్యాన్సర్లా? ఆస్పత్రిలో రెచ్చిపోయిన మెడికోలు
డాక్టర్లు దేవుడితో సమానం అంటారు. చావుబతుకుల మధ్య ఉన్న రోగికి వైద్యం చేసి ప్రాణాలు నిలబెడతారు. అందుకే వైద్యుల్ని దేవుడితో సమానం అంటారు పెద్దలు. ఇది ముమ్మాటికీ వాస్తవమే.
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!