YouTube: యూట్యూబ్ వినియోగదారులకు అసౌకర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
య్యూటూబ్ (YouTube) వినియోగదారులకు మంగళవారం సాయంత్రం అసౌకర్యం ఏర్పడింది. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన యూట్యూబ్ స్తంభించిపోయింది. టెక్నికల్ సమస్యతో కొద్ది సేపటి నుంచి సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు. నిత్యం మొబైల్‌లో యూట్యూబ్ చూసే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యాప్ ఓపెన్ కాకపోవడం, వీడియోలు అప్లోడ్ కాకపోవడంతో యూజర్లు, యూట్యూబర్లు తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ సమస్య ఎందుకు ఏర్పడిందో తెలియడం లేదు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అలాగే ప్రముఖ మెసేజింగ్ యాప్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ల సేవలు కూడా నిలిచిపోయాయి. గత కొద్ది సేపటి నుంచి అవి పనిచేయడం లేదు అని నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెటిజన్స్ తమ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయా అని ట్వీట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక, యూజర్స్ ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే లాగౌట్ అయినట్లు వస్తోందని ట్విట్టర్‌లో నెటిజన్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ పరిస్థితి కూడా అంతే అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ట్విట్టర్ లో #Facebookdown, #Instagramdown.. ఈ రెండు ప్రస్థుతం ట్రెండింగ్ లోకి వచ్చాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!