NIA: రామేశ్వరం నిందితుడి ఆచూకీ చెబితే భారీ రివార్డ్.. ఎంతంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోకి (Bengaluru) రామేశ్వరం కేఫ్‌లోని (Rameshwaram Cafe) బాంబు పేలుడు ఘటనలో ఎన్ఐఏ సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. పేలుడు జరిగి వారం అవుతున్న నిందితుడి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వ పెద్దలను చంపేస్తామంటూ తాజాగా మెయిల్స్ వచ్చాయి. దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు.
ఇదిలా ఉంటే రామేశ్వరం నిందితుడి కోసం ఎన్ఐఏ అధికారులు జల్లెడపడుతున్నారు. మరోవైపు అతడి ఆచూకీ కోసం భారీ రివార్డ్‌ను ప్రకటించింది. నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రూ.10 లక్షలు బహుమానం ఇస్తామని వెల్లడించింది. సమాచారం ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది.
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
NIA announces cash reward of 10 lakh rupees for information about bomber in Rameshwaram Cafe blast case of Bengaluru. Informants identity will be kept confidential. pic.twitter.com/F4kYophJFt
— NIA India (@NIA_India) March 6, 2024
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!