Suresh Maddala
Author- NTV Telugu-
Delhi: తీవ్రస్థాయిలో నీటి కష్టాలు.. ట్యాంకర్ రాగానే ఎగబడ్డ జనాలు
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. గత కొద్ది రోజులుగా మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు తీవ్రమైన ఎండలు.. ఇంకోవైపు నీటి ఎద్దడి.. -
Laxmi Bai: మాజీ కేంద్ర మంత్రి శివ శంకర్ భార్య కన్నుమూత
మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్ శివ శంకర్ భార్య లక్ష్మీ బాయి (94) తుదిశ్వాస విడిచారు. గురువారం ఆమె ప్రాణాలు విడిచారు. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
Rajkot fire: గేమింగ్ జోన్ ప్రమాదంలో నలుగురు అధికారుల అరెస్ట్
గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్ అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసులో తాజాగా నలుగురు అధికారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Haryana: బట్టల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
హర్యానాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్‌లోని మనేసర్‌లోని ఓ బట్టల తయారీ యూనిట్లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. -
Trains: స్టేషన్ సిబ్బంది ఘర్షణ.. నిలిచిన రైళ్ల రాకపోకలు.. ప్యాసింజర్స్‌కు ఇక్కట్లు
రైల్వే అధికారుల ఘర్షణ.. ప్యాసింజర్స్‌కు తలనొప్పిగా మారింది. దాదాపు గంటన్నర పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
Madhya pradesh: దారుణం.. 8 మంది కుటుంబ సభ్యుల్ని చంపిన యువకుడు
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువకుడు ఘాతుకానికి తెగబడ్డాడు. రక్తసంబంధుల్ని అత్యంత దారుణంగా హతమార్చాడు. గురువారం చింద్వారా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
Tejashwi yadav: జూన్ 4 తర్వాత నితీష్ షాకింగ్ నిర్ణయం తీసుకుంటారు
జూన్ 4 తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకుంటారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జోస్యం చెప్పారు. పాట్నాలో జర్నలిస్టులతో తేజస్వీ మాట్లాడారు. బీజేపీతో నితీష్ సరిగా ఉండడం లేదని చెప్పారు. -
Shocking incident: కడుపా.. బార్బర్ షాపా..!? డాక్టర్లే షాక్!
మధ్యప్రదేశ్ వైద్యులకు ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. ఎన్నడూ చూడలేని అరుదైన దృశ్యం ప్రత్యక్షం కావడంతో వైద్యులే నివ్వెరపోయారు. అసలేం జరిగింది. డాక్టర్లే షాకైన ఆ సంఘటన ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి. -
PM Modi: కన్యాకుమారిలో ప్రధాని పర్యటన.. భగవతి అమ్మన్లో పూజలు
దేశ వ్యాప్తంగా గురువారం ఏడో విడత ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. దీంతో నేతలంతా రిలాక్స్ అవుతున్నారు. ప్రధాని మోడీ.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచి దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. -
Viral video: బస్సులో ఉండగా పురిటినొప్పులు.. డ్రైవర్ ఆలోచనతో సుఖంగా ప్రసవం..!
మనసుంటే మార్గముంటది అని పెద్దలు అంటుంటారు. అలాగే అపాయంలో ఉపాయం కలిగి ఉండడం కూడా చాలా అవసరం. ఇదంతా ఎందుకంటారా? ఓ బస్సు డ్రైవర్ చేసిన పనిని శెభాష్ అనకుండా ఉండలేరు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!