Flood: అరుణాచల్ ప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ఇళ్లు, వాహనాలు ధ్వంసం
- అరుణాచల్ ప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు
- ఇళ్లు..వాహనాలు ధ్వంసం
- అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారుల సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. మేఘాలకు చిల్లుపడినట్లుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో ఇటానగర్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మేఘాల్లో పేలుడు సంభవించినట్లైంది. దీని ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఇది కూడా చదవండి: Prabhutva Junior Kalasala: యూత్ ను ఆకట్టుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
గత కొన్ని వారాలుగా ఈశాన్య రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే గత రెండు రోజులుగా పరిస్థితి మెరుగుపడింది. ఆదివారం వర్షం కురిసే అవకాశం లేదని అధికారులు తెలిపారు. కానీ అందుకు భిన్నంగా భారీ వర్షం కురిసింది. దీంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే NH-415పై వరద ప్రభావం కనిపించిందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. వరద కారణంగా హైవేపై అనేక వాహనాలు నిలిచిపోయాయి. చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే ఇటానగర్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు మార్గదర్శకాలను జారీ చేసింది. నదులు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లవద్దని కోరింది. భారీ వర్షాల దృష్ట్యా వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేసింది. జిల్లా యంత్రాంగం ఏడు ప్రదేశాలను సహాయక శిబిరాలుగా ఏర్పాటు చేసింది. ఇటానగర్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం దగ్గర అత్యవసర సంప్రదింపు నంబర్ విడుదల చేసింది.
Press colony, Papu Nallah pic.twitter.com/ekQnaEupI6
— The Arunachal Times (@arunachaltimes_) June 23, 2024
#WATCH | Arunachal Pradesh: Several places in Itanagar heavily inundated following a cloudburst. Many houses and vehicles damaged in the flood. pic.twitter.com/IZr2zbgm8k
— ANI (@ANI) June 23, 2024
NH 415 pic.twitter.com/cjJHtM5qN9
— The Arunachal Times (@arunachaltimes_) June 23, 2024
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!