Suresh Maddala
Author- NTV Telugu-
Indigo flight: రీల్ పిచ్చి పీక్స్‌కు చేరింది.. విమానంలో ఓ లేడీ ఏం చేసిందంటే..!
వామ్మో.. రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడింది. ఇప్పటి దాకా రైళ్లు, విమానాశ్రాయాల్లోనే రీల్స్ చేయడం చూశాం. ఇప్పుడిది.. ఏకంగా విమానాన్ని ఆక్రమించింది. సోషల్ మీడియా వ్యామోహంలో పడిన కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. -
Tamil Nadu: తమిళనాడు డీఎంకేలో కీలక పరిణామం.. ఇద్దరు మేయర్లు రాజీనామా
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార డీఎంకేలో రాజీనామాల పర్వం పొలిటికల్‌గా ఆసక్తి రేపింది. కోయంబత్తూరు, తిరునల్వేలి మేయర్లు రాజీనామా చేశారు. -
LK. Advani: ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరారు. నిన్నటి నుంచి అద్వానీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. -
Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి హేమంత్ సోరెస్ ప్రమాణస్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్.. హేమంత్చే ప్రమాణం చేయించారు. ఐదు నెలల జైలు జీవితం తర్వాత జూలై 4న మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. -
Moscow: మాస్కోను ఠారెత్తిస్తున్న ఎండలు.. వందేళ్ల రికార్డ్ బద్దలు
గత వందేళ్లలో ఎన్నడూ లేని ఎండలు రష్యాను హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతంలో రష్యాలో హీట్ వేవ్ పరిస్థితులు భీకరంగా కొనసాగుతున్నాయి. జూలై ఆరంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. -
Rajasthan: కొంపముంచిన సవాల్.. మంత్రి పదవికి లాల్ మీనా రాజీనామా
రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా (72) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని కేబినెట్ పదవిని త్యాగం చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా లాల్ మీనా సవాల్ విసిరారు. -
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ అస్థిరత మధ్య గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బుధవారం రెండు సూచీలు జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. ఇక గురువారం ఆరంభంలోనూ అదే దూకుడు కనిపించింది. -
Heavy rainfall: హిమాచల్‌ప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు.. 115 రోడ్లు మూసివేత
హిమాచల్‌ప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపింది. -
LK Advani: ఎల్కే అద్వానీకి అస్వస్థత.. అపోలోకి తరలింపు
బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు, భారతరత్న ఎల్కే. అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటినా అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇటీవల కూడా ఆస్పత్రికి వచ్చారు -
Anant Ambani-Radhika wedding: ఘనంగా జరిగిన మామెరు వేడుక
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ, భర్త ముఖేష్ అంబానీ ఇంట వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాధిక మర్చంట్‌తో కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు బుధవారం మామెరు వేడుకలు నిర్వహించారు.
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!