Suresh Maddala
Author- NTV Telugu-
Manu Bhaker video: డ్యాన్స్‌తో అదరగొట్టిన ఒలింపిక్ విజేత మను భాకర్
ఒలింపిక్స్ విజేత మను భాకర్ డ్యాన్స్‌తో సందడి చేశారు. స్కూల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసింది. కాలా చష్మా పాటపై మను భాకర్ ఒక కాలు కదిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
PM Modi: ప్రధాని మోడీ సరికొత్త పంథా.. ఉక్రెయిన్‌కు ఎలా వెళ్లనున్నారంటే…!
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. రేపటి నుంచి మూడ్రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. అయితే ఈసారి ప్రధాని మోడీ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. -
Bihar: పామును నోటితో కరిచి చంపేసిన చిన్నారి.. వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే..!
పామును చూడగానే కొందరు ఆమడం దూరం పారిపోతారు. పామును చూసి అంతగా భయపడుతుంటారు. చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరైనా హడలెత్తిపోతారు. -
Imran Khan: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ దరఖాస్తు
పాకిస్థాన్ జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (71) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సలహాదారు సయ్యద్ బుఖారీ ధృవీకరించారు. ఏడాదికి పైగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆదివారం రాత్రి గడువు కంటే ముందే దరఖాస్తును సమర్పించినట్లు వెల్లడించారు. -
Vande bharat train: వందే భారత్ రైల్లో కలుషిత ఆహారం.. పప్పులో బొద్దింక ప్రత్యక్షం
రైల్వే వ్యవస్థను ఆధునీకరించాం అంటూ కేంద్ర ప్రభుత్వం ఉపన్యాసాలతో ఊదరగొడుతోంది. రైలు కోచ్‌లను సుందరీకరించాం.. మెరుగైన వసతులు కల్పిస్తున్నామని రైల్వేశాఖ గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అవన్నీ మాటలకే పరిమితం అని అర్ధమవుతున్నాయి. -
Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసి రావడంతో ఉదయం లాభాలతో ప్రారంభమైంది. చివరిదాకా సూచీలు గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. -
Guwahati video: సిక్కింలో ప్రమాదం.. పవర్ స్టేషన్‌పై పడ్డ కొండచరియలు
సిక్కింలో భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సిక్కింలోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) తీస్తా స్టేజ్ 5 డ్యామ్‌లోని పవర్ స్టేషన్‌పై భారీ కొండచరియలు పడి ధ్వంసమైంది. ఇది 510 మెగావాట్ల పవర్ స్టేషన్. దీన్ని ఆనుకుని కొండచరియలు ఉన్నాయి. -
Delhi traffic: వామ్మో.. ఇదేం ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
ఓ వైపు రక్షాబంధన్ వేడుకలు.. ఇంకోవైపు భారీ వర్షం.. ఢిల్లీ వాసులంతా రోడ్లపైకి వచ్చారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో వాహనదారులకు చుక్కలు కనిపించాయి. -
British influencer: బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్సర్ దరిద్రపు చేష్టలు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
రీల్స్ కోసమో.. ఫేమస్ కోసమో తెలియదు గానీ ఈ మధ్య యువత చేసే నీచపు పనులు కంపరం పుట్టిస్తున్నాయి. ఛీ.. అంటూ ఉమ్ము వేయించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెర్కాడోనా సూపర్ మార్కెట్లో జరిగింది. -
Kolkata doctor case: నిందితుడు సంజయ్ రాయ్‌ను ఉరితీయండి.. సోదరి డిమాండ్
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌ను ఉరితీయాలని రక్షాబంధన్ రోజున అతడి సోదరి డిమాండ్ చేసింది. సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్ల గురించి తనకు తెలియదని చెప్పింది. ఈ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు ఆమె చెప్పింది.
తాజావార్తలు
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?