-
Tollywood: ఆగస్టు సెకండ్ వీక్ రిలీజ్ సినిమాల ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్..
శుక్రవారం వచ్చిందంటే టాలీవుడ్ లో చిన్న,పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమాల హావ కాస్త పెరిగిందనే చెప్పాలి. అందుకు కారణం లేకపోలేదు. థియేటర్లో రిలీజ్ అయితేనే డిజిటల్ రైట్స్ కొనుగోలు చేస్తామని ఓటీటీ సంస్థలు కండిషన్ పెడుతుండడంతో ప్రతి సినిమాకు థియేటర్ రిలీజ్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ ఆగస్టు సెకండ్ వీక్ లో స్ట్రయిట్, డబ్బింగ్ రిలీజ్ సినిమాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోన్నాయి. Also Reda: Sandal […] -
WayanadFloodRelief: కేరళ వరద భాదితుల సహాయార్థం తనవంతుగా ధనుష్..
కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదలు కారణంగా కొండచరియలు విరిగి పడి వందల మంది చనిపోగా వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగానే వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ విషాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువరు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు […] -
Sandal Wood: ఇదెక్కడి విడ్డూరం.. కుక్క సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఎప్పుడైనా చూసారా..?
శాండిల్ వుడ్ లో 2020లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన చిత్రం ‘నాను మత్తు గుండా’. శ్రీనివాస్ తిమ్మయ్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరెకెక్కింది. ఒక ఆటో డ్రైవర్ , గుండా అనే ఒక కుక్కను అనుకుండా పెంచుకోవడం అతని భార్య కవితకు అసూయను కలిగిస్తుంది. ఈ ముగ్గురి జీవితాలు ఒకదానికొకటి ముడిపెట్టి ప్రేక్షకుల హృదయాన్ని కదిలించే విధంగా ఈ సినిమాను నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత […] -
Tollywood: హమ్మయ్య.. ఆ సినిమాకు ఇక టెన్షన్ తీరిపోయినట్టే..
టాలీవుడ్ లో హిట్ ఇస్తే ఒకలా ఫ్లాప్ ఇస్తే ఒకలా ఉంటుంది వ్యవ్యహారం. వరుస హిట్లు ఇచ్చి ఒక్క ఫ్లాప్ ఇస్తే తరువాత సినిమా దర్శకత్వం అవకాశం ఇచ్చేందుకు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు హీరోలు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ లు తీసిన పూరి జగన్నాధ్ ఒకే ఒక ఫ్లాప్ సినిమాతో కథ మొత్తం మారిపోయింది. పూరి విజయ్ దేవరకొండ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా ఈ దర్శకుడి తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ కు తలనొప్పిగా […] -
Re-Release: మెగా బ్రదర్స్ వస్తున్నారు.. ఇక బాక్సాఫీస్ రికార్డ్స్ గల్లంతే..
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. అందులో భాగంగానే రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే ని పురస్కరించుకొని ‘మురారి ‘ సినిమాను రిలీజ్ చేశారు. రీరిలీజ్ లో కూడా ఈ సినిమా రికార్డు వసూళ్లు నమోదు చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఇంద్ర సినిమా చాలా ప్రత్యేకం. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు మీద రికార్డులు నమోదు చేసి బిగ్గెస్ట్ […] -
Tollywood: బాలీవుడ్ మోజులో టాలీవుడ్ కు నో చెప్పిన భామలు ఎవరంటే..?
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా తెలుగులో ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డేకు ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేవు. ఒక లైలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజాకు మొదట్లో అంతగా సక్సెస్ లు రాకున్నా యాక్టింగ్ తో మెప్పించి టాలివుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకొంది. పూజా హెగ్డే రెండేళ్ల ముందు వరకు వరుస భారీ చిత్రాలతో, స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే వరుస పరాజయాలు ఆమెను పలకరించటంతో […] -
Tollywood: చిన్న సినిమా.. రీసౌండ్ వచ్చేలా కలెక్షన్స్.. ఏమిటా సినిమా..?
నీహరిక కొణిదెల నిర్మాతగా వ్యవహరంచిన లేటేస్ట్ సినిమా కమిటీ కుర్రోళ్ళు. అందరూ నూతన నటీనటులతో తెరకెక్కింది ఈ సినిమా. గురువారం ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో ప్రిమియర్స్ ప్రదర్శించగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైన కమీటీ కురోళ్ళు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. A,B సెంటర్లలో మంచి ఆక్యూపెన్సీ కనిపించింది. మౌత్ టాక్ బాగుండడంతో కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.. Also Read: Mohan Babu: శ్రీ విద్యానికేతన్ […] -
Mohan Babu: శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, MBU స్నాతకోత్సవ వేడుకలు
చంద్రగిరిలోని మంచు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబియు మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ఆయనతో పాటు శ్రీ విద్యానికేతన్ వైస్ ఛాన్స్ లర్, సినీ నటుడు మంచు విష్ణుతో పాటు మరికొందరు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. Also Read: Matka: వరుణ్ తేజ్ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్.. వరుణ్ ఇలా ఉన్నాడేంట్రా ..? శ్రీ […] -
Matka: వరుణ్ తేజ్ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్.. వరుణ్ ఇలా ఉన్నాడేంట్రా ..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘మట్కా’తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ ఎత్తున తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. Also Read: DoubleiSmart: ప్లీజ్ నాలాగా ఎవరూ చేయకండి : రామ్ పోతినేని ఈ రోజు ఈ సినిమా […] -
DoubleiSmart: ప్లీజ్ నాలాగా ఎవరూ చేయకండి : రామ్ పోతినేని
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరి కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా రానుంది డబుల్ ఇస్మార్ట్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి జగన్నాధ్ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమాలో చాక్ లెట్ బాయ్ గా కనిపిస్తున్నాడు రామ్ పోతెనేని. స్కంద సినిమాలో కండలు తిరిగిన రామ్ ని చుసిన ఆడియెన్స్ డబుల్ ఇ’స్మార్ట్’ లుక్ చూసి షాక్ […]
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!