నేడు నూతన కోర్టు భవనాలు ఆరంభం కానున్నాయి. ముఖ్య అతిథిగా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ధరజ్ సింగ్ పాల్గొననున్నారు. పలువురు న్యాయమూర్తులు కూడా పాల్గొననున్నారు. నేడు విశాఖలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పర్యటించనున్నారు. పోర్ట్ సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో సమవావేశాని హాజరుకానున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో నేడు ఏడోవ రోజు. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులుకు స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారంతో ముగియనున్న […]
Gold Price Today in Hyderabad on 24th September 2023: పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. బంగారం ధరలు తగ్గాయని సంతోషించే లోపే మళ్లీ పెరిగాయి. వరుసగా రెండు రోజులు పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. శుక్ర, శని వారాల్లో కలిపి తులం బంగారంపై రూ. 380 వరకు తగ్గగా.. ఆదివారం రూ. 110 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 60 వేలకు చేరువ అయింది. దాంతో […]
Vivo T2 Pro 5G Smartphone Launches in India with Rs 23,999: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘వివో’ మరో కొత్త స్మార్ట్ఫోన్ను శుక్రవారం భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. అదే ‘వివో టీ2 ప్రో 5జీ’ స్మార్ట్ఫోన్. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఈ ఫోన్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్ఫోన్ కర్వడ్-సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మెరుగైన ఫీచర్లతో వచ్చింది. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12 గంటలకు […]
India have won the toss and have opted to field vs Australia in 1st ODI : మూడు వన్డేల సిరీస్లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి వన్డే ఆరంభం కానుంది. మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులోకి వచ్చారు. […]
Pakistan Squad for ICC ODI World Cup 2023: భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును శుక్రవారం వెల్లడించింది. పాకిస్తాన్ జట్టుకు బాబర్ ఆజమ్ సారథ్యం వహించనున్నాడు. పాకిస్తాన్ జట్టులో ఇద్దరు ఊహించని ఆటగాళ్లకు చోటు దక్కింది. సెప్టెంబర్ 28 వరకు అన్ని జట్లకు మార్పులు చేర్పులు […]
Ravichandran Ashwin Eye on Anil Kumble’s Record in IND vs AUS 1st ODI: మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మొదటి వన్డే ఆరంభం కానుంది. మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 1.30కు మొదలు కానుంది. తొలి వన్డేలో పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ అన్ని విధాలా సిద్దమైంది. ఐసీసీ వన్డే వరల్డ్కప్ 2023 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్లో విజయం […]
Redmi Note 13 Pro Plus Smartphone Launch in China: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి.. ‘రెడ్మీ’ బ్రాండ్లో నోట్ సిరీస్ 13ను చైనాలో విడుదల చేసింది. నోట్ 13 సిరీస్లో స్టాండర్డ్, ప్రో మరియు ప్రో ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. నోట్ 13 ప్రో ప్లస్ 13 సిరీస్లో టాప్-ఎండ్ మోడల్. ఇది మిగతా వాటి కంటే అద్భుత అప్గ్రేడ్లతో వస్తుంది. 13 సిరీస్ భారత్లో త్వరలోనే రానుంది. 13 […]
iPhone 15 Series Launch and Discount Offers: సెప్టెంబర్ 12న జరిగిన వండర్లస్ట్ ఈవెంట్లో ‘ఐఫోన్ 15’ సిరీస్ను యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్లు సెప్టెంబర్ 15న ఆరంభం కాగా.. ఈరోజు నుంచి భారత్లో అమ్మకాలు మొదలయ్యాయి. యాపిల్ అధికారిక స్టోర్స్, ఈ […]
A Man waited in line in front of Apple Store for 18 hours for iPhone 15: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ సెప్టెంబర్ 12న వండర్లస్ట్ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 15 సిరీస్లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లను యాపిల్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్లు సెప్టెంబర్ […]