Heeramandi Actress Sonakshi Sinha React on Bold Scenes: సినిమాలకు సైన్ ముందు హీరోయిన్స్ కండిషన్స్ పెట్టడం ఇండస్ట్రీలో సహజమే. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్. బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా కూడా సినిమాకు సైన్ చేసేముందు కొన్ని కండిషన్స్ పెడతారట. బోల్డ్ సన్నివేశాల్లో తాను అస్సలు నటించనని ఖరాఖండిగా చెబుతారట. చిన్న ముద్దు సీన్లో కూడా నటించనని చెబుతారట. కెరీర్ ఆరంభం నుంచి ఈ కండిషన్స్ పాటిస్తున్నాని తాజాగా సోనాక్షి చెపుకొచ్చారు. సంజయ్ లీలా […]
Disha Patani Mini Dress Pics Goes Viral: ‘లోఫర్’ సినిమాతో దిశా పటానీ సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. 2016లో వచ్చిన ‘ఎంఎస్ ధోనీ-అన్‌టోల్డ్ లవ్‌స్టోరీ’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన దిశా.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భాగీ, భారత్, మలంగ్, ఏక్ విలన్, యోధ, రాధే లాంటి సినిమాలతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే దిశా గుర్తింపు పొందారు. […]
Ravi Shastri React on Impact Player Rule: ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనపై ఆటగాళ్లు, నిపుణులు తమతమ అభిప్రాయాలను తెలిపారు. కెప్టెన్ రోహిత్ శర్మ.. టీమిండియా ఆటగాళ్లు అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్‌లు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చాలా మంది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను విమర్శిస్తుంటే.. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఆ నిబంధన మంచిదే అని అంటున్నాడు. ఇంపాక్ట్ రూల్ వల్ల మ్యాచ్‌లు మరింత హోరాహోరీగా సాగుతాయని […]
Who Will Be India New Head Coach: టీ20 ప్రపంచకప్ 2024తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ మే 27న ముగుస్తుంది. రానున్న రోజుల్లో చాలా మంది రేసులోకి వస్తారు కానీ.. ప్రస్తుతానికైతే ఇద్దరు టీమిండియా మాజీ ప్లేయర్స్ కోచ్ రేసులో […]
Rohit Sharma Wanted Hardik Pandya Dropped from T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైన భారత జట్టు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టుకు ఎంపిక చేయవద్దని కెప్టెన్ రోహిత్ శర్మ, ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లు బీసీసీఐకి సూచించారని ఓ జాతీయ వెబ్సైట్ తమ కథనంలో పేర్కొంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు సెలెక్టర్లు రోహిత్ సూచనలను పట్టించుకోలేదట. దాంతో హార్దిక్ జట్టుకు […]
Tabu In Hollywood Series Dune Prophecy: టాలీవుడ్, బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న సీనియర్ హీరోయిన్ ‘టబు’.. ఇప్పుడు హాలీవుడ్లో నటించేందుకు సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘డ్యూన్: ప్రాఫెసీ’లో ఆమె నటించనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ మ్యాగజైన్ వెల్లడించింది. డ్యూన్ వెబ్ సిరీస్‌లో ‘సిస్టర్ ఫ్రాన్సెస్కా’ పాత్రలో టబు నటించనున్నారు. విషయం తెలిసిన ఫాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. డ్యూన్: ప్రాఫెసీలో సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్రలో టబు నటించనున్నారు. బలమైన, […]
యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ 2024కు బాలీవుడ్ భామ కియారా అద్వానీ హాజరుకానున్నారు. ఉమెన్ ఇన్ సినిమా గాలాలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఓ నివేదిక ప్రకారం.. కేన్స్ 2024లో రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్’లో కియారా పాల్గొననున్నారు. ఇదివరకు ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దీపికా పదుకొణె, సారా అలీ ఖాన్.. వంటి బాలీవుడ్ హీరోయిన్స్ కేన్స్ […]
BCCI invites applications for the position of Team India Head Coach: టీమిండియా మెన్స్ సీనియర్ హెడ్ కోచ్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారు మే 27న సాయంత్రం 6 గంటల లోపు బీసీసీఐ ఇచ్చిన లింక్‌లో తమ డీటెయిల్స్ సమర్పించాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు.. దరఖాస్తుల సమగ్ర సమీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలు […]
A Fan tried to steal the match ball in KKR vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా గత శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16 ఓవర్ల మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 7 వికెట్లను 157 రన్స్ చేసింది. అనంతరం ముంబై 8 వికెట్లకు […]
What will happen if RCB vs CSK Match gets washed out: గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలపై నీళ్లు చల్లిన వరణుడు.. మరో మ్యాచ్‌పై కన్నేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం (మే 18) చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మ్యాచ్‌ను వరణుడు అడ్డుకోనున్నాడట. ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ జరిగే రోజున బెంగళూరులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ […]