Sampath Kumar
Author- NTV Telugu-
Oppo Find N3 Flip Price: ఆగష్టు 29న ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!
Oppo Find N3 Flip Smartphone Launching on August 29: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ‘ఒప్పో’ నుంచి మరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ రానుంది. అదే ‘ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్’. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగష్టు 29న అధికారికంగా లాంచ్ కానుందని కంపెనీ గురువారం ప్రకటించింది. రాబోయే లాంచ్ ఈవెంట్లో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉందట. ఇక ఆగష్టు 29న ఒప్పో వాచ్ 4 ప్రోని కూడా కంపెనీ లాంచ్ […] -
Bray Wyatt Dead: 36 ఏళ్ల వయసులోనే.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రే వ్యాట్ మృతి!
Former WWE Champion Bray Wyatt Dies At 36 From Heart Attack: ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూశారు. 36 ఏళ్ల వయసులోనే వ్యాట్.. గురువారం గుండెపోటుతో మరణించారు. మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్ గుండెపోటుతో కన్నుమూసినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ పాల్ ‘ట్రిపుల్ హెచ్’ లెవెస్కీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. విషయం తెలిసిన డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బ్రే వ్యాట్ మృతిపై […] -
Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. ఇంకోసారి చేయొద్దంటూ..!
BCCI Warning to Virat Kohli over Yo-Yo Test Score: ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో ప్లేయర్స్ పాల్గొంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ప్లేయర్స్ చమటోడ్చుతున్నారు. మరోవైపు ఆటగాళ్లకు బీసీసీఐ ఫిట్నెస్ (యో-యో టెస్టు) టెస్టులు నిర్వహిస్తోంది. తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యో-యో టెస్టును క్లియర్ చేశాడు. […] -
Pakistan Captain: ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండా.. ఏకంగా పాకిస్తాన్ కెప్టెన్ అయ్యాడు!
Pakistan Squad For Asian Games 2023: చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గురువారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఖాసిం అక్రమ్ కెప్టెన్‌గా (Qasim Akram Pakistan Captain) ఎంపికయ్యాడు. సీనియర్లు ఉన్నా.. 20 ఏళ్ల అక్రమ్‌కు కెప్టెన్సీ దక్కడం విశేషం. అక్టోబర్ నుంచి 5 నుంచి వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న […] -
Babar Azam: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ప్రపంచ క్రికెట్లో తొలి క్రికెటర్‌గా! కింగ్ కోహ్లీ వల్ల కూడా కాలేదు
Babar Azam Past Hashim Amla And Virat Kohli: గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుత బ్యాటింగ్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలోనే రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు. తాజాగా బాబర్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గురువారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ (53) […] -
Student Died: క్లాస్ రూమ్‌లో తేలు కాటు.. రక్తపు వాంతులు చేసుకుని విద్యార్థి మృతి!
Student dies after Scorpion sting in Class Room: క్లాస్ రూమ్‌లో తేలు కుట్టి తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. చిత్తు పేపర్లు ఏరుతుండగా తేలు కుట్టడంతో ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలిస్తుండగా రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాడు. దాంతో విద్యార్థి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం […] -
Nava Sandeep Arrest: ప్రేమ పేరుతో యువతికి మోసం.. జబర్దస్త్ కమెడియన్ సందీప్ అరెస్ట్!
Madhuranagar Police Arrested Jabardasth Artist Nava Sandeep: జబర్దస్త్ ఆర్టిస్ట్, గాయకుడు నవ సందీప్ అరెస్ట్ అయ్యాడు. మధురానగర్ పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో యువతిని వంచించి.. లైంగికంగా వాడుకున్న ఆరోపణలపై సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ఇచ్చిన పిర్యాదు మేరకే సందీప్ అరెస్ట్ అయ్యాడు. ప్రేమ పేరుతో సందీప్ తనను మోసం చేశాడంటూ మధురానగర్ పోలీసులకు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే. 2018లో ఓ యువతితో […] -
Varalakshmi Vratham 2023: వరాలనొసగే ‘వరలక్ష్మీ వ్రతం’ పూజా విధానం.. మీ భక్తి టీవీలో లైవ్‌లో చూడండి!
Varalakshmi Vratham Live on Bhakthi TV: శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని ‘వరలక్ష్మి’ రూపంలో కొలుస్తారు. ‘వరలక్ష్మీ వ్రతం’ అంటే లక్ష్మీదేవికి పూజ చేయడం. శ్రావణమాసంలో ముత్తయిదువులు ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠగా చేసుకుంటారు. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం చివరి శుక్రవారం నాడు ఎక్కువ మంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. అనివార్య కారణాలతో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున కుదరకపోతే.. మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు […] -
Gandeevadhari Arjuna Twitter Review: ‘గాండీవధారి అర్జున’ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
Gandeevadhari Arjuna Movie Twitter Review: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హై అండ్ స్టైలీష్ యాక్షన్ చిత్రాల డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్యా హీరోయిన్గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. గాండీవధారి అర్జున చిత్రం నేడు (ఆగస్టు 25) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల […] -
Friday Remedies: శుక్రవారం నాడు ఈ 3 నివారణలు చేస్తే.. మీరు కోటీశ్వరుకు అవ్వడం పక్కా!
Do These Remedies on Friday to Lakshmi Devi for Huge Money: సనాతన ధర్మంలో వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక దేవుడు లేదా దేవతకి అంకితం చేయబడింది. ఈ క్రమంలో శుక్రవారం లక్ష్మీదేవి పూజకు అంకితం చేయబడింది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే.. మీ కోరికలన్నీ నెరవేరుతాయని సనాతన ధర్మంలో చెప్పబడింది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి 3 ప్రత్యేక చర్యలు ఉన్నాయి. ఈ చర్యలు చేయడం ద్వారా లక్ష్మీదేవి […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!