తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, తెలంగాణలలోని సంక్షేమ పథకాలను పోల్చుతూ పోస్టర్లు ఆదివారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. breaking news, latest news, telugu news, big news, brs, congress,
హైదరాబాద్లో హిమాయత్ నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దుం భవన్లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చడా వెంకటరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. breaking news, latest news, telugu news, big news, Kunamneni Sambasiva Rao, chada venkatreddy
హైదరాబాద్ రాచరిక రాష్ట్రం సెప్టెంబర్ 17, 1948న ఇండియన్ యూనియన్లో విలీనమైన రోజు 'హైదరాబాద్ విమోచన దినోత్సవం' వేడుకల్లో పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. breaking news, latest news, telugu news, amit shah,