Murder : హైదరాబాద్‌లో మరో దారుణ హత్య
- హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న వరుస హత్యలు
- తాజాగా నార్సింగిలో ఓ ఇంజినీర్ హత్య
- దుబాయ్ నుంచి 20 రోజుల క్రితం నగరానికి వచ్చిన మృతుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నార్సింగిలో ఓ ఇంజినీర్ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ ఇజాయత్ అలీ దుబాయ్ నుంచి 20 రోజుల క్రితం నగరానికి వచ్చాడు. ఈ క్రమంలో ఈరోజు నిర్మానుష్య ప్రాంతంలో అతడిని గొంతుకోసి దుండగులు చంపేశారు. క్వాలిస్ వాహనంలో వచ్చిన ఇద్దరు యువకులు, ఓ యువతి అతడిని చంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ క్వాలీస్ కారులో ఇంజనీర్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వచ్చి గొంతు కోసి దుండగులు హత మార్చినట్లు పేర్కొన్నారు.
కారులో ఇద్దరు యువకులతో పాటు ఓ లేడి కిలాడి వచ్చి నట్లు సమాచారం. ఇద్దరు ఇంజనీర్ కాళ్లు పట్టుకొగా ఒకరు కత్తితో గొంతు కోసి పారిపోయినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే.. హత్య అనంతరం కారును అక్కడే వదిలేసి పారిపోయారు దుండగులు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే హుటాహుటిన ఘటన స్థలానికి నార్సింగీ పోలీసులు చేరుకున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ బృందాలు.. పలు ఆధారాలు స్వేకరించినట్లు తెలుస్తోంది. అలీ ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇక్కడికి ఏమని చెప్పి తీసుకొని వచ్చారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. క్వాలీస్ కారు తో పాటు రెండు ఫోన్లు సీజ్ చేశారు నార్సింగీ పోలీసులు.
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!