Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Palla Rajeshwar Reddy: కష్ట కాలంలో గులాబీ జెండాను గద్దేనెక్కించింది ఘనపూర్ గడ్డా
సన్నాహాక సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్ట కాలంలో గులాబీ జెండా ను గద్దేనెక్కించింది ఘనపూర్ గడ్డా అని ఆయన అన్నారు. మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి అని ఆయన విమర్శించారు. తొక్కల మినిస్టర్ నాలుగు సార్లు చేసి డిగ్రీ కళాశాల తేలేదని, ఘనపూర్ కు ఎక్కువ నష్టం చేసిన కడియం ను రాజకీయ సమాధి చేయాలన్నారు పల్లా. మున్సిపాలిటీ,టెక్స్టైల్ పార్కు, సైనిక్ స్కూల్ రాకుండా అడ్డుపడ్డాడని, […] -
Top Headlines @5PM : టాప్ న్యూస్
తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ సిద్దిపేటకి కేసీఆర్, హరీష్ రావు ఏం చేశారని రేవంత్ చెబుతున్నారని, కళ్ళుండి సీఎం రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నారా అర్థం కావట్లేదన్నారు హరీష్ రావు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు లేకుండా సిద్దిపేట లేదని, సిద్దిపేట అభివృద్ధి కాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు హరీష్. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ అని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే కారణం సిద్దిపేట అని ఆయన […] -
Pranahita River : ప్రాణహిత నది ద్వారా మత్స్యకారులకు ఎనలేని ఆదరణ
కొందరు చిత్తశుద్ధి లేని వ్యక్తులు చెత్తను వేయడం, పారిశ్రామిక వ్యర్థాలు మరియు మురుగునీటిని విడుదల చేయడం ద్వారా నీటి వనరులను కలుషితం చేస్తూనే ఉంటారు. అయితే, గోదావరి నదికి ఉపనది అయిన ప్రాణహిత , మహారాష్ట్రలోని కొన్ని సరిహద్దు గ్రామాలలో నివసిస్తున్న సుమారు 1000 కుటుంబాలను 50 సంవత్సరాలుగా జీవనోపాధిని అందిస్తూనిశ్శబ్దంగా ఆదరిస్తోంది అక్టోబరులో ముల్చెర, యెల్ల, నాగులవావి, మాచిగట్ట, మర్పల్లి, ఒడ్డిగూడెం, బోరి, ఆహేరి, దేవలమర్రి, చిన్న వత్ర , పెద్దవాట్ర, వెంకటాపూర్, సించుగొండి, రేగుంట, […] -
PACS : రిటైల్ అవుట్లెట్లుగా పీఏసీఎస్ పెట్రోల్ బంక్‌లు
కేంద్ర ప్రభుత్వం బల్క్ వినియోగదారులకు అన్ని సబ్సిడీలను రద్దు చేసినందున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) తమ పెట్రోల్ బంక్‌లను రిటైల్ అవుట్లెట్లుగా మార్చాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో నాబార్డు సహకారంతో ఒక్కో బంక్‌పై దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షలు వెచ్చించి పాత, మూతపడిన ఇంధన కేంద్రాలను ఆధునీకరించాలని పీఏసీఎస్ అధికారులు నిర్ణయించారు . రిటైల్ అవుట్లెట్లు కొన్ని స్పెసిఫికేషన్లను అనుసరించడం తప్పనిసరి. ఇంధన స్టేషన్లు తప్పనిసరిగా రోడ్డు పక్కన గోడలు మరియు టైల్ […] -
Harish Rao : తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ
సిద్దిపేటకి కేసీఆర్, హరీష్ రావు ఏం చేశారని రేవంత్ చెబుతున్నారని, కళ్ళుండి సీఎం రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నారా అర్థం కావట్లేదన్నారు హరీష్ రావు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు లేకుండా సిద్దిపేట లేదని, సిద్దిపేట అభివృద్ధి కాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు హరీష్. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ అని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే కారణం సిద్దిపేట అని ఆయన హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్ […] -
Madhu Yashki : భారతీయ జుమ్లా పార్టీగా మారింది బీజేపీ
దేశంలో 2014కి ముందు 2014 తరవాత అన్నట్టు చూడాలని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం తీసుకు వస్తా అని.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా నని హామీలు ఇచ్చి మోసం చేశారని, భారతీయ జుమ్లా పార్టీ గా మారింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహి అని ముద్ర వేస్తున్నారని మధు యాష్కీ విమర్శించారు. కరోనా వస్తే మోడీ దీపాలు […] -
SRH vs RR : రాజస్థాన్‌పై ఎస్ఆర్హెచ్ విజయం..
సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజయం సాధించింది. ఇవాళ రాజస్థాన్‌తో చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (77), యశస్వి జైస్వాల్ (67) అర్ధశతకాలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3, నటరాజన్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ […] -
Off The Record : అక్కడి టీడీపీ నేతలు కండువాలు కప్పుకొని మేనేజ్ చేస్తున్నారా.?
ఏదైతే ఏముంది… కప్పేసుకోండి కండువాలు. అన్నీ మనవే, అంతా మనోళ్లే అంటున్నారు అక్కడ కూటమి లీడర్స్. ఆ నియోజకవర్గంలో కేడర్‌లేని బీజేపీకి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడంతో మంత్రసానితనం ఒప్పుకున్నాక తప్పుతుందా…అనుకుంటూ టీడీపీ కార్యకర్తలకే బీజేపీ కండువాలు వేసేస్తున్నారు. ఏదో ఒకటి కానిచ్చేయండని పై స్థాయిలో అంటున్నా… ఠాఠ్… ఆ కండువా మాకెందుని అంటోందట కేడర్. ఎక్కడుందా విచిత్రమైన పరిస్థితి? ఏంటా గోల? ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకి […] -
Kishan Reddy : అంబేద్కర్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారు..
అంబేడ్కర్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చాక గ్రామ గ్రామానికి రాజ్యాంగాన్ని తీసుకెళ్తాం.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు కిషన్ రెడ్డి. అంబేడ్కర్ పంచ తీర్థ స్థలాలను అభివృద్ధి చేశామని, పార్లమెంట్ లో తొలిసారి అంబేడ్కర్ ఫోటో పెట్టింది అటల్ జీ.. బీజేపీ అని ఆయన అన్నారు. ఇక్కడ కూడా అంబేడ్కర్ ఫోటో పెట్టాలని ధర్నాలు చేసి.. లాఠీలతో కొట్టించారని, సబ్ కా సాథ్.. సబ్ […] -
Minister Seethakka : బీజేపి మనస్సు నిండా మనువాదమే.
కొమురం భీం జిల్లాలోని నిర్వహించిన సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈనెల 5 వ తేదీన నిర్మల్ కు రాహుల్ గాంధీ వస్తున్నారని, బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారన్నారు. ఆసిఫాబాద్ లో సిఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ అయిందని, అనేక ప్రాజెక్టులు , రోడ్లు ఇతర సమస్యల పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. బీజేపి సిద్దాంతమే మనుధర్మంది అని, మేము చెప్పేది ప్రజల్లోకి వెళ్ళిందన్నారు మంత్రి సీతక్క. బీజేపి […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!