Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Off The Record : కాంగ్రెస్‌లోకి అలంపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా.?
ఆ జిల్లాలో గులాబీ పార్టీ పూర్తిగా ఖాళీ అవబోతోందా? ఈపాటికే జరిగిపోవాల్సిన పనికి జస్ట్… ఆషాఢం అడ్డొచ్చిందా? శ్రావణ శుభ ఘడియలు చూసుకుని మరీ… కారులోంచి కాలు కింద పెట్టాలనుకుంటున్న ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరు? కాంగ్రెస్ గూటికి చేరడానికి వాళ్ళు వేసుకుంటున్న లెక్కలేంటి? జరుగుతున్న ప్రచాకం ఏంటి? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పవర్ పోయినా… ఆ పార్టీ పట్టు నిలుపుకున్న నియోజకవర్గాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా అలంపూర్ ఒకటి. కారు పార్టీ అభ్యర్ధి విజయుడుకి […] -
Top Headlines @9PM : టాప్ న్యూస్
శుక్రవారం నుంచి 3 రోజుల పాటు శాకాంబరి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు ఎల్లుండి(శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ కూరగాయలు, ఆకులు, ఆకు కూరలతో అర్చకులు, అధికారులు అమ్మవారిని అలంకరించనున్నారు. కూరగాయలతో అలంకారంలో కనకదుర్గమ్మ కనిపించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయం మొత్తాన్ని కూరగాయలతో అలంకరించనున్నారు. వారాంతపు సెలవులు ఉండే సమయం కావడంతో భక్తుల రద్దీకై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు నేడు ఆషాఢ మాసం […] -
Off The Record : వీఆర్ఎస్ ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే..?
రాష్ట్రంలో పార్టీకి పవరుంది… నాకు జైంట్ కిల్లర్ ఇమేజ్ ఉంది. ఇక అడ్డేముందనుకుంటూ…. నాడు అడ్డగోలుగా మాట్లాడారా మాజీ ఎమ్మెల్యే. అవతలోడు ఎవడైతే నాకేంటి అన్నట్టుగా…. అదే శాశ్వతం అన్న భ్రమలో బతికేశారు. ఓటర్లు లాగిపెట్టి కొట్టి చెంప ఛెళ్ళుమనిపించేసరికి… దెబ్బకు పవర్ నిశా దిగిపోయి ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చారు. కట్ చేస్తే… ఉన్న పార్టీలో విలువ లేదు. పక్క పార్టీల్లో శతృవులు పెరిగారు. దీంతో పొలిటికల్ వీఆర్ఎస్ ఆలోచనలు చేస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? […] -
Duddilla Sridhar Babu : GCC రాబోయే 2 సంవత్సరాలలో 2600 మందికి ఉపాధి కల్పిస్తుంది
ఈ రోజు హైదరాబాద్‌లో సనోఫీ హెల్త్‌కేర్ ఇండియా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జిసిసి) విస్తరణలో తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సనోఫీ రాబోయే 6 సంవత్సరాలలో € 400 MN పెట్టుబడులకు కట్టుబడి ఉంది, వచ్చే ఏడాదికి € 100 MN కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. GCC రాబోయే 2 సంవత్సరాలలో 2600 మందికి ఉపాధి కల్పిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు […] -
Mee Seva : తెలంగాణలో మహిళలకు గుడ్‌న్యూస్.. మహిళా స్వయం సహాయక సంఘాలకు మీ సేవా కేంద్రాలు
మహిళా శక్తి పథకం కింద త్వరలో మహిళా స్వయం సహాయక సంఘాలు మీ సేవా కేంద్రాలను నిర్వహించనున్నారు. కేంద్రాలను కేటాయించడంతో పాటు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, ఫర్నిచర్ , ఇతర పరికరాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి కింద రూ.2.50 లక్షల రుణాన్ని మంజూరు చేస్తుంది . కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఎస్‌హెచ్‌జిలకు నెలవారీ వాయిదాలలో రుణ మొత్తాన్ని క్లియర్ చేయడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇంటర్మీడియట్ , డిగ్రీ చదివిన గ్రూప్ సభ్యులను […] -
Osmania Hospital : ఉస్మానియాలో విజయవంతంగా కాలేయ మార్పిడి చికిత్స
రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతున్నాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిదిమంది చిన్నారులతో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చోహన్ ఆదిత్య (3 సంవత్సరాలు) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. చోహన్ ఆదిత్యను పరిశీలించిన […] -
JNTUH : జేఎన్టీయూ హస్టల్లో ఆహారం తిన్న పిల్లి ఘటన.. వివరణ ఇచ్చిన ప్రిన్సిపాల్
“జేఎన్టీయూ యూనివర్సిటీ హాస్టల్ లోనీ మంజీర బాలుర వసతిగృహము లో ఆదివారము రాత్రి పిల్లి వచ్చి ఆహారం తింటున్నది” అన్న సంఘటన పై కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ నరసింహ రెడ్డి , హాస్టల్ వార్డెన్ డా యన్ దర్గాకుమార్ , హాస్టల్ కేర్ టేకర్ పలువురు అధికారులు విచారణ చెప్పట్టి జరిగిన సంఘటన పట్ల వివరణ ఇచ్చారు. నిజానికి హాస్టల్లో ఓ కిటికీ తెరిచిన కారణంగా లోపలికి పిల్లి వచ్చే అవకాశము ఉండవచ్చును కాని అదికూడా […] -
Youm-E-Ashoora: తెలంగాణ వ్యాప్తంగా ‘యుమ్-ఇ అషూరా’ను జరుపుకున్న ముస్లింలు
హిజ్రీ క్యాలెండర్‌లోని మొదటి నెల మొహర్రం పదవ రోజున వచ్చే ‘యుమ్-ఇ అషూరా’ను తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలు బుధవారం ఆచరించారు. శతాబ్దాల క్రితం జరిగిన కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వీరమరణం పొందిన జ్ఞాపకార్థం ఈ రోజు. నగరవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, సమావేశాలు, అన్నదాన శిబిరాలు నిర్వహించారు. యువకులు ప్రజల మధ్య ప్రధాన కూడళ్లలో వాటర్ బాటిళ్లు , షర్బత్‌లను పంపిణీ చేశారు, అలాగే ఆసుపత్రులు , వృద్ధాశ్రమాలను సందర్శించి ఆహారం […] -
Top Headlines @5PM : టాప్ న్యూస్
డీఎస్సీ హాల్‌టికెట్‌లో అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో.. అప్లై ఎలా చేశారో..! తెలంగాణలో డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. డీఎస్సీ హాల్ టికెట్లను https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బాగానే వున్నా […] -
CM Revanth Reddy : గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం
ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని ఆయన వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, […]
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!