Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Kishan Reddy : సమతుల్య బడ్జెట్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని ఆయన తెలిపారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. సబ్ కే సాథ్ సబ్ కా […] -
Bhatti Vikramarka : విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నాం
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో మంచి వాతావరణం తెస్తామని, మూడోతరగతి వరకు అదే గ్రామంలో పాఠశాల ఉంటుందన్నారు భట్టి విక్రమార్క. అంగన్ వాడి అయాలతోపాటు విద్యాబోధన కోసం ప్రత్యేక టీచర్లు అని, ప్రతి పది గ్రామాలకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి మండలానికి మూడు సమీకృత రెసిడెన్సిల్ […] -
Alleti Maheshwar Reddy : సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు
సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారని ఆయన అన్నారు. తప్పించుకునేందుకే నాలుగు రోజులు అసెంబ్లీ రన్ చేస్తారని, డిమాండ్స్ పై మూడు రోజులు మాత్రమే డిస్క్యుషన్ పెట్టారన్నారు. 31 లోపు అప్రప్రేషన్ బిల్లు కావాలంటే బడ్జెట్ ముందు పెట్టాలని తెలీదా? అని ఆయన ప్రశ్నించారు. బీఅర్ఎస్ మాదిరిగానే మూడు నాలుగు రోజులు బడ్జెట్ […] -
Uttam Kumar Reddy : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం..
లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ తెలంగాణను పూర్తిగా విస్మరించారని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల కోసం కాదని, బీజేపీ మిత్రపక్షాలు, జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్‌ను రూపొందించారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీహార్‌కు రూ.41,000 కోట్ల ఆర్థిక సాయం అందించగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా […] -
Weather Alert : వర్షపాతం, వరదల సన్నద్ధతపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో తాత్కాలిక పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని హెచ్చరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అత్యవసర పరిస్థితుల్లో ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలని అధికారులను కోరారు. రాబోయే మూడు రోజులలో 30-40 కి.మీ/గం గాలులతో పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. జూలై 22, సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో నిర్వహించిన […] -
BRS : బేషరతుగా పంట రుణమాఫీ, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా పంట రుణమాఫీని అమలు చేయాలని, అలాగే గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు . అసెంబ్లీకి బయలుదేరే ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , సీనియర్ నేతలు హరీష్‌రావు , జగదీష్ రెడ్డి తదితరులతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద సమావేశమై తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి […] -
Fraud : ఉద్యోగాల పేరుతో మోసగిస్తున్న వ్యక్తి అరెస్ట్
ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన 38 ఏళ్ల వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని ఖమ్మం యెల్లందు పట్టణానికి చెందిన బిందె పవన్ కళ్యాణ్గా గుర్తించారు. ఫిబ్రవరి 8, 2024న హైదరాబాద్‌కు చెందిన 45 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటపడింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, అతనికి లాభదాయకమైన ఆన్లైన్ డేటా ఎంట్రీ ఉద్యోగాన్ని అందజేస్తూ కాల్ వచ్చింది. ఆఫర్ నిజమైనదని నమ్మి, […] -
Off The Record : వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా..?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఏదో… కేసు పెట్టామంటే పెట్టామన్నట్టుగా కాకుండా… రెడ్ బుక్ రేంజ్లో ఆయన్ని బుక్ చేసే వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? ఆయన ముఖ్య అనుచరుల మీద తాజా కేసులు, కొన్ని అరెస్ట్‌లే అందుకు సంకేతాలా? నియోజకవర్గానికి దూరంగా ఇప్పుడు వంశీ ఏం చేస్తున్నారు? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగించటానికి రంగం సిద్ధమవుతోందట. ఓ పద్ధతి ప్రకారం తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం […] -
Off The Record : టీడీపీ గూటికి వెళ్లే ఆలోచనలో Mallareddy..?
ఆ మామా అల్లుళ్ళకు కళ్ళ ముందు కనిపించిన దారులన్నీ మూసుకుపోయాయా? రెంటికీ చెడ్డ ఆ నాయకులు ఇద్దరూ … ఇప్పుడు కొత్త దారి వెదుక్కుంటున్నారా? అధికారంలో ఉన్నప్పుడు అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించడంతో పాటు ఇష్టానుసారం నోటికి పని చెప్పిన మాజీ మంత్రి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారా? ఎవరా మామా అల్లుళ్ళు? ఏంటి వాళ్ళ రాజకీయ ఇరకాటపు కథ? అధికారంలో ఉన్నప్పుడు అడ్డే లేదన్నట్టుగా చెలరేగిపోయిన మాజీ మంత్రి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా […] -
SBTET : మాన్యువల్ టైప్ రైటింగ్ కోర్సును నిలిపివేయాలనే యోచనలో SBTET
టైప్‌రైటర్లకు సంబంధించిన అధికారిక పరీక్షలను నిలిపివేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యా , శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. సాంప్రదాయ టైప్‌రైటర్ , కంప్యూటర్ ఆధారిత మోడ్లలో సంవత్సరానికి రెండుసార్లు పరీక్ష జరుగుతుంది, మొదటి షెడ్యూల్ జూలైలో , రెండవది డిసెంబర్లో జరుగుతుంది. ఏటా దాదాపు 4,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. టైప్‌రైటర్‌ను ఉపయోగించాలని ఎంచుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తమ యంత్రాన్ని పరీక్షా కేంద్రాలకు తీసుకురావాలి, కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఎంచుకునే వారు […]
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!