Gogikar Sai Krishna
Author- NTV Telugu-
CM Revanth Reddy : ఖచ్చితంగా మూసీకి డీపీఆర్ ఉంటుంది.. త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్లను నియమిస్తాం
పనే మొదలుపెట్టకముందు డీపీఆర్ ఉందా అంటున్నాడు కేటీఆర్‌అని, 10 వేల 800 మంది మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు డీపీఆర్ ఉందా.? ఖచ్చితంగా మూసీకి డీపీఆర్ ఉంటుంది. త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్లను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భిన్నాభిప్రాయాలు ఉన్నా హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కృషి చేశారని […] -
KTR : నిరుద్యోగుల ఆశలతో చెలగాటం ఆడుతున్నారు..
గన్‌పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గన్‌పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మె్ల్యేల నినాదాలు చేస్తున్నారు. ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా జాబ్ క్యాలెండర్ ఇవ్వడంపై నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారం లోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్నారు. నిరుద్యోగుల ఆశలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా రాహుల్ గాంధీ అని ఆయన ప్రశ్నించారు. నువ్వు […] -
Uttam Kumar Reddy : ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం నా అదృష్టం
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల తర్వాత నాగార్జునసాగర్ లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం నా అదృష్టమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు మొదటి వారంలో ఎడమ కాలువకు సాగు నీటిని విడుదల చేశామని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ ను నాశనం చేసిందని, గత ప్రభుత్వం […] -
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిది
ఎల్బీ స్టేడియంలో కొత్తగా పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు.. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారులు, అధికారులు, ప్రొఫెసర్ కోదండరాం సహా తదితరులు హాజరయ్యారు. కొత్తగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు సైతం భారీగా సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్ ఎక్కడుంది అని ఈ క్షణం […] -
Bhatti Vikramarka : అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన భట్టి విక్రమార్క
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని తెలిపారు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని దీనిపై చర్చ ఉండదని అసెంబ్లీలో భట్టి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామని, కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7 8 తేదీల్లో నుండి డిసెంబర్ కు వాయిదా వేయటమైంది. రాష్ట్రంలో అనేక […] -
Top Headlines @5PM : టాప్ న్యూస్
ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీలో పొంగులేటి ధరణి పై మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది అని విశ్వాసంలో ఉన్నారు ప్రజలు అన్నారు. ధరణి నీ ఐఎల్ ఎఫ్ కంపనీకి అప్పగించారని మండిపడ్డారు. కంపనీ నీ కొన్ని కారణాలతో.. సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆగ్రహం […] -
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. గురువారం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన హైదరాబాద్ శివార్లలోని బేగరికంచలో స్టేడియం రానున్నట్లు రాష్ట్ర అసెంబ్లీలో తెలిపారు. ప్రతిపాదిత క్రికెట్ స్టేడియంకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ప్రాథమిక చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. “మేము త్వరలో స్పోర్ట్స్ పాలసీని ప్రకటిస్తాము,” […] -
Komatireddy Rajgopal Reddy : కేసీఆర్ లేకపోవడం వల్ల హౌస్‌లో కిక్కు లేదు
పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలని, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళ అని క్లయిమ్ చేస్తున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా.. పార్టీ మారి ఉండాల్సింది కాదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. హౌస్ లో సస్పెన్షన్ లు చేయకపోవడం మా ప్లాన్ అని, కాంగ్రెస్ చాలా టప్ గా ఉంటదన్నారు. ఎల్ ఓపి సభకు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా […] -
KTR : కొత్త క్రిమినల్ చట్టాలపై కాంగ్రెస్ వైఖరిని వివరించాలి
కేంద్రం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలని, అగ్రికల్చర్ యూనివర్సిటీ స్థలంలో కొత్త హైకోర్టు భవనాన్ని నిర్మించాలన్న ఆలోచనను విరమించుకోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కాంగ్రెస్‌ను కోరింది. పొరుగున ఉన్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం , తమిళనాడు ప్రభుత్వం పౌర హక్కులకు విరుద్ధమని పేర్కొంటూ కొత్త చట్టాలను సవరించాలని నిర్ణయించాయి. తమ ప్రభుత్వం చట్టాలను సవరిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెటి […] -
Alleti Maheshwar Reddy : భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ రోజు అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తో బీఅర్ఎస్ నేతలు వేల కోట్ల ఎకరాలు కబ్జా చేశారని వార్తలు వచ్చాయన్నారు. ఆ నేతలు ఎవరు? కాజేసిన భూమి ఎది? అనేది కాంగ్రెస్ బహిర్గతం చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరి కాకి లెక్కలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. మంత్రి మాట్లాడుతూ….భూముల […]
తాజావార్తలు
-
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?