Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Inspirational Story : అప్పుడు వీధిలో అడుక్కునే అమ్మాయి.. ఇప్పుడు డాక్టర్..!
పేదరికం జీవితానికి కానీ చదువుకు కాదు. తల్లి సరస్వతిని ఆరాధించి పేదరికాన్ని అధిగమించి విజయాలు సాధించిన ఎందరో విద్యార్థుల స్ఫూర్తిదాయకమైన కథలను మీరు విన్నారు. ఇప్పుడు ఇందుకు చక్కటి ఉదాహరణగా ఓ యువతి కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీధిలో భిక్షాటన చేస్తూ, చెత్త కుండీల నుండి పాత ఆహారం తింటూ గడిపిన ఓ చిన్నారి నేడు డాక్టర్‌గా మారింది. అవును, హిమాచల్ ప్రదేశ్‌లోని టిబెటన్ శరణార్థుల శిబిరంలో పింకీ హర్యాన్ అనే విద్యార్థిని దేశాన్ని […] -
Off The Record : హైడ్రా కూల్చివేతలతో రాజకీయ ప్రకంపనలు.. కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్..
మూసీ సుందరీకరణ రాజకీయం ఎటు పోతోంది? పొలిటికల్ వార్‌లో పైచేయి కోసం అధికార, ప్రతిపక్షాలు అనుసరించబోతున్న వ్యూహాలేంటి? వేస్తున్న కొత్త ఎత్తులేంటి? కాంగ్రెస్ రివర్స్ అటాక్‌తో ముందు డిఫెన్స్‌లో పడ్డట్టు కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు వేస్తున్న కొత్త ఎత్తు ఏంటి? ఏ రూపంలో జనంలోకి వెళ్ళాలనుకుంటోంది? మూసీ సుందరీకరణ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ నగరం నడి బొడ్డున పారుతున్న ఒకప్పటి మంచి నీటి నది ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది. […] -
Etela Rajender : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు. ‘అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల అభ్యున్నతే లక్ష్యంగా కొట్లాడే వ్యక్తిని నేను. హైడ్రాసంస్థకు, హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు, మూసీను కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బాలన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేల చెరువులు తయారు చేయడానికి నేను వ్యతిరేకం కాదు. చెరువు కన్నతల్లి లాంటిది. కానీ హైదరాబాద్ లో ఉన్న ఏ చెరువు […] -
Off The Record : ఎంవీవీ సత్యనారాయణ పొలిటికల్ రిటైర్డ్ హర్ట్ అవుతున్నారా ? రాజకీయాలకు దూరం అవుతున్నారా ?
అంతన్నాడింతన్నాడు…. గెలుపు నాదే… ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వండి.. చూపిస్తా నా తడాఖా అంటూ గొప్ప గొప్ప డైలాగ్‌లు చెప్పేశాడు. వీర లెవల్లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ చూసి.. అమ్మో… ఈయనతో జాగ్రత్తగా ఉండాల్సిందేనని ప్రత్యర్థులు సైతం ఆలోచనలో పడ్డారట. కానీ… ఒక్కటంటే ఒక్క షాక్‌తో సీన్ మొత్తం మారిపోయింది. ఓస్… ఇంతేనా అంటూ తేలిపోయిన ఆ పొలిటీషియన్ ఎవరు? ఏంటాయన రివర్స్ గేర్ స్టోరీ? విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అంతకు […] -
Kavya Thapar : విశ్వం చిత్రంలో ప్రతీదీ చాలెంజ్ గా అనిపించింది.. ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు
గోపీచంద్, కావ్యథాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వేణు దోనేపూడి, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 11న థియేటర్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కావ్యథాపర్ విలేకకరుల సమావేశంలో విశ్వం గురించి పలు విషయాలు తెలియజేశారు. విశ్వం చిత్రం మీకు ఎంత వైవిధ్యంగా వుండబోతోంది? విశ్వంలో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. […] -
Off The Record : BRS MLA’s Hit List లో ఉన్నారా..? CM Revanth Reddy వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారు ?
ఉమ్మడి రంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పొలిటికల్ హిట్ లిస్ట్‌లో ఉన్నారా? సీఎం పదేపదే కొందరి పేర్లు ప్రస్తావించి మరీ ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు? దాని వెనక భవిష్యత్ వ్యూహం ఉందా? లేక ప్రస్తుత పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చర్యలతో హైడ్రా పై వ్యతిరేకత వస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తోందా? అసలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం అవుతున్నారట. గడిచిన పది […] -
Top Headlines @9PM : టాప్ న్యూస్
రైల్వే ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు.. భారతీయ రైల్వేలు ప్రైవేటీకరించబడదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కరికీ సరసమైన సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. ఇటీవల, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఫౌండేషన్ డే కార్యక్రమంలో వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వే భవిష్యత్తు గురించి చాలా పెద్ద విషయాలు చెప్పారు. రూ.400లోపు ప్రజలు 1000 కిలోమీటర్ల వరకు హాయిగా ప్రయాణించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాబోయే ఐదేళ్లలో రైల్వేలో పూర్తిస్థాయి పరివర్తన ఉంటుందని.. […] -
Moaists Encounter : అబుజ్ మడ్‌పై పై చేయి సాధిస్తున్న భద్రత బలగాలు
దండకారణ్యంలో కీలక ప్రాంతమైన శ్రేయస్కరమైన ప్రాంతం కాదా అంటే అవుననే అనిపిస్తుంది వేల కిలోమీటర్ల మేరకు దండకారణ్యంతో పెద్దపెద్ద గుట్టలతో అందమైన సెలయేర్లతో నిండి ఉన్న ABOOJMAD లో ఇప్పుడు మావోయిస్టులకి రక్షణ లేకుండా పోయింది. తమకు రక్షణ కేంద్రాలను కున్న అటవీ ప్రాంతాలు పై భద్రతా బలగాలు రోజూ రోజు పట్టు సాధి స్తున్నాయి. ఇంద్రావతి నది సరిహద్దులో 31 మంది మావోయిస్టుల మృతి వెనక ఏమి జరిగింది .వారిని ఎలా ముట్టు పెట్టారు. ఎన్టీవీ […] -
Bathukamma : దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణలోని ప్రముఖ పూల పండుగ బతుకమ్మను అరేబియా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడుతుండటంతో జెడ్డా వ్యాప్తంగా తెలంగాణ ప్రవాసాంధ్రులలో సంబరా వాతావరణం నెలకొంది. బతుకమ్మ సంబరాలను నిర్వహించడంలో గల్ఫ్ ప్రాంతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుంది. గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (జిడబ్ల్యుసిఎ) ఆధ్వర్యంలో దుబాయ్‌లోని వివిధ సంస్థలు శని, ఆదివారాల్లో ఈ వేడుకను జరుపుకోవడానికి పోటీ పడుతున్నాయి. జువ్వాడి శ్రీనివాస్‌రావు, సలావుద్దీన్, శామ్యూల్, […] -
Kings and Queens Bar : హైదరాబాద్‌లో గబ్బు లేపుతున్న పబ్ కల్చర్… పబ్ క్లోజ్ అయ్యాక అమ్మాయిల్ని సప్లై చేస్తున్న వైనం
హైదరాబాద్ నగరం వివిధ మతాలకు, సంస్కృతులకు ప్రతీకగా ఉంది. కానీ, ఇటీవలి కాలంలో పాశ్చాత్య సంస్కృతితో కలుషితం అవుతోంది. ఢిల్లీ, ముంబైలకు పరిమితమైన పబ్ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తోంది. వీకెండ్లో నగర యువత పబ్‌లలో నింగి తాకుతూ, మద్యం సేవించి, అర్థనగ్న డాన్సులకు రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, పబ్ నిర్వాహకులు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలతో డాన్సు షోలు ఏర్పాటు చేసి, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం జరుగుతోంది. కొంతకాలం క్రితం కేబీఆర్ పార్క్ […]
తాజావార్తలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?