Roja Pantham
Author- NTV Telugu-
Kantara 2: రూ. 5 కోట్లు ఎక్కడ.. రూ. 100 కోట్లు ఎక్కడ.. ఏమన్నా డిమాండా బాబు..?
Kantara 2: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. చిన్న సినిమాగా కాంతార రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లోనూ తన సత్తా చాటింది. ఎన్నో అవార్డులను రివార్డులను అందుకుంది. -
Dil Raju: దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ..? ఏ పార్టీ నుంచి అంటే.. ?
Dil Raju:ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీని రూల్ చేస్తున్న నిర్మాతల్లో హార్ట్ కింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు అంటే అథాశయోక్తి కాదు. స్టార్ హీరోలతో సినిమాలు.. కోట్ల బడ్జెట్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు. -
Keerthy Suresh: నువ్వు ‘మహానటి’ ఏంటీ అంటూ ట్రోల్ చేశారు
Keerthy Suresh: సినిమాలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. చనిపోయినవారిని కూడా బతికిస్తుంది. ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన వారు.. ప్రముఖులు మరణించినా.. వారి చేసిన పాత్రలు.. వారి బయోపిక్ ల ద్వారా నిత్యం బతికే ఉంటారు. -
Manchu Manoj: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన సారథి.. అసలు ఎవరితను..?
Manchu Manoj: అన్నదమ్ముల మధ్య గొడవల అనేది సహజం. కానీ, ఆ గొడవలు ఎలాంటివి అనేది ముఖ్యం. సాధారణంగా ఒకే ఇంట్లో ఉంటూ.. అన్నదమ్ములు గొడవపడిన దానికి, ఇద్దరు వేర్వేరుగా ఉంటూ అన్నదమ్ములు గొడవపడిన దానికి చాలా తేడా ఉంటుంది. -
Manchu Vishnu: మనోజ్ తో గొడవ.. ఎట్టకేలకు స్పందించిన మంచు విష్ణు
Manchu Vishnu: మంచు బ్రదర్స్ గొడవ చిలికి చిలికే గాలివానగా మారింది. అన్నదమ్ముల మధ్య విబేధాలు తలెత్తాయని వార్తలు వస్తూనే ఉన్నా కూడా మంచు బ్రదర్స్ ఏనాడు స్పందించింది లేదు. నేడు మనోజ్ పోస్ట్ చేసిన ఒక్క వీడియో.. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయి అనేది స్పష్టం చేసింది. -
Kavya Thapar: ఏక్ మినీ కథ పాప.. సైజ్ తో పనేం లేదు
-
Akshara Gowda: ఎద అందాలను వంగి మరీ చూపిస్తుందిగా
-
Srikanth: ఊహతో విడాకులు.. నన్ను చంపేశారు
Srikanth: సోషల్ మీడియా వచ్చాకా పుకార్లు ఎక్కువ అయ్యాయి. కొన్ని రోజులు భార్యాభర్తలు మాట్లాడుకోపోయినా.. మీడియా ముందు కనిపించపోయినా వారు విడిపోయినట్లు పుకార్లు పుట్టించేస్తున్నారు. ఇక సీనియర్ నటులు ఇలా కనిపించకపోతే ఏకంగా చచ్చిపోయారనే రాసేస్తున్నారు. -
Raviteja: మాస్ మహారాజా వారసుడు టాలీవుడ్ ఎంట్రీ.. షురూ
Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేడ్ స్టార్ గా రవితేజకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, సపోర్టింగ్ రోల్స్, సెకండ్ హీరో.. హీరో, స్టార్ హీరో, మాస్ మహారాజా వరకు ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. -
Samantha: బహుశా.. బంగారు బొమ్మ అంటే ఇలానే ఉంటుందేమో
Samantha: ఏ మాయ చేశావే అంటూ తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్టవేసుకోని కూర్చుండి పోయింది సమంత రూత్ ప్రభు. అమ్మడికి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో హేటర్స్ కూడా అంతే మంది ఉన్నారు. సక్సెస్ ఉన్నప్పుడే శత్రువులు ఎక్కువగా ఉంటారు అన్న పెద్దలు ఊరికే చెప్పలేదు.
తాజావార్తలు
-
పండుగ వేళ ‘తీపి’ విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
-
Rukmini Vasanth : మరో మంచి చాన్స్ పట్టేసిన రుక్కు!
-
UP MLC Polls: ‘‘నమ్మకం పోయింది, ఇస్లాంలోకి మారుతా’’.. కన్నీళ్లు పెట్టుకున్న యూపీ ఎస్పీ అభ్యర్థి..
-
Salaar 2: సలారోడు తిరిగొస్తున్నాడు!
-
Parvinder Awana: రెండు టీ20లే ఆడిన మాజీ పేసర్‌కు బీసీసీఐ కీలక పదవి.. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పర్వీందర్..
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!