Manchu Manoj: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన సారథి.. అసలు ఎవరితను..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj: అన్నదమ్ముల మధ్య గొడవల అనేది సహజం. కానీ, ఆ గొడవలు ఎలాంటివి అనేది ముఖ్యం. సాధారణంగా ఒకే ఇంట్లో ఉంటూ.. అన్నదమ్ములు గొడవపడిన దానికి, ఇద్దరు వేర్వేరుగా ఉంటూ అన్నదమ్ములు గొడవపడిన దానికి చాలా తేడా ఉంటుంది. ప్రస్తుతం మంచు బ్రదర్స్ మధ్య జరిగిన గొడవ చిన్నదేం కాదు. అసలు ఈ గొడవకు కారణం ఎవరు అంటే.. అందరు చెప్పే సమాధానం సారథి. అసలు ఎవరితను.. మంచు బ్రదర్స్ మధ్య ఎలా వచ్చాడు..? వీరి మధ్య చిచ్చు పెట్టడం ఏంటి..? అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. అసలు ఈ సారధి ఎవరంటే.. మంచు విష్ణు అనుచరుడు. మీరు ఒకసారి పాత వీడియోలు చూస్తే మంచు విష్ణు పక్కన సారధి కనిపిస్తాడు. మంచు విష్ణుకు సంబంధించిన ప్రతి విషయం అతనికి తెలుసు. మా ప్రెసిడెంట్ అయ్యేవరకు కూడా విష్ణు పక్కనే సారధి ఉన్నాడు. అయితే మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ, సారథి అన్నను వదిలి తమ్ముడు పక్కకు చేరాడు. ప్రస్తుతం అతను మనోజ్ కు మేనేజర్ గా పనిచేస్తున్నాడు.
Manchu Vishnu: మనోజ్ తో గొడవ.. ఎట్టకేలకు స్పందించిన మంచు విష్ణు
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ఇక ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఈ మనోజ్ పక్కన ఉండి.. విష్ణు పర్సనల్ విషయాలను కూడా అతను మనోజ్ కు చెప్తున్నాడట. విష్ణు గురించి మనోజ్ కు నెగెటివ్ గా చెప్తూ అతడిపై కోపం తెప్పించేలా మాట్లాడుతున్నాడట. అది నచ్చని విష్ణు సారథిపై గుర్రుగా ఉన్నాడని చెప్తున్నారు. అంతేకాకుండా విష్ణుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే కోపం తట్టుకోలేక విష్ణు, సారథిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. అయితే తనవద్ద మేనేజర్ గా చేస్తున్న వ్యక్తిని తానెప్పుడు ఉద్యోగిగా చూడలేదని, బంధువుగానే చూశానని మనోజ్ చెప్పడం విశేషం. అందుకే వీడియోలో కూడా మా బంధువులపై దాడి చేస్తున్నాడని విష్ణు పేరును చెప్పుకొచ్చాడు. ఇలా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది సారథినే అని తెలుస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్‌ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..