Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Stellantis: ఒకేఒక్క ఫోన్ కాల్ తో 400 మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా అనేక కంపెనీలు వారి ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే ఇటాలియన్ – అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ కంపెనీ ఒకేఒక్క ఫోన్ కాల్ తో అమెరికాలోని తమ ఇంజినీరింగ్, టెక్నాలజీ భాగాలలోని 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది సదరు సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన ఫార్చ్యూన్ మేగజైన్ కథనం ప్రకారం.. మర్చి 22న కంపెనీ వారు రిమోట్ కాల్ చేసి ఉద్యోగులకు లేఆఫ్ లు […] -
Sadhguru Jaggi Vasudev: సద్గురు ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్డేట్.. వైరల్ వీడియో..!
గత నాలుగు వారాల నుండి 66 ఏండ్ల జగ్గీ వాసుదేవ్ తీవ్రమైన తలనొప్పితో బాధపడినప్పటికీ.. మర్చి 8న జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా ఆయన పాల్గొన్నారు. అయితే మర్చి 17న ఆయన మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడం వల్ల వెంటనే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. దాంతో అదే రోజు ఆసుపత్రిలోని వైద్యుల బృందం ఆయనకు విజయవంతంగా శస్త్ర చికిత్సను నిర్వహించింది. Also read: 10th Exams: 32ఏళ్ల వయసులో కొడుకుతో […] -
10th Exams: 32ఏళ్ల వయసులో కొడుకుతో కలిసి పది పరీక్షలకు హాజరైన తల్లి..!
కొంతమందికి చదువుకోవాలని అమిత ఆసక్తి ఉన్న వారి కుటుంబ సమస్యల కారణంగానో, లేకపోతే ఇతర సమస్యల కారణంగానో చదువు దూరం అవుతుంటారు. వారి సమస్యల వల్ల చదువు మధ్యలోనే వదిలేసి ఇతర ఆదాయ మార్గాల వైపు పయనిస్తుంటారు. చాలామంది మహిళలు వారికి చదువుకోవాలని ఆసక్తి ఉన్న కానీ.. వారికి చిన్న వయసులోనే పెళ్లి చేయడం, లేకపోతే డబ్బు సంపాదనకు పనులలో చేర్చడం లాంటి విషయాల ద్వారా చాలామంది చదువుకోవడం కొనసాగించలేకపోయారు. అచ్చం అలాంటి సంఘటన ప్రస్తుతం కర్ణాటక […] -
Viral Video: అతి చేయొచ్చు కానీ.. మరి మితిమీరకూడదు..ఒకవేళ చేస్తే ఇలాగే ఉంటాది కాబోలు..!
హోలీ.. ఎన్నోరంగులను కళ్ళ ముందుకు తెచ్చి సంతోషాలను చూపించే పండుగ హోలీ. హోలీ పండుగ రోజు పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా అందరూ కేరింతలు కొడుతూ పండగ రోజున వివిధ రంగులను పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా నగరాలలో యువతీ యువకులు రంగులతో పెద్ద ఎత్తున సందడి చేయడం మనం చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా నగరాలలో పండుగ రోజు యువత రంగులు పూసుకుని బైకులపై చెక్కర్లు కొడుతుండడం కామన్ గానే చూస్తుంటాం. అచ్చం అలాగే తాజాగా […] -
Tillu Sqaure: డైరెక్టర్ మార్పుపై ఎట్టకేలకు నిజం చెప్పేసిన హీరో జొన్నలగడ్డ సిద్దు..!
మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం కాబోతోంది టిల్లు స్క్వేర్. సోషల్ మీడియాలో పాన్ ఇండియా వేదికగా ఈ సినిమాకి మంచి బజ్ నడుస్తోంది ప్రస్తుతం. డీజే టిల్లు సినిమా సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందుతోంది. ఇకపోతే తాజాగా సినిమాకు సంబంధించి జరిగిన చర్చల్లో సీక్వెల్ సినిమాకి డైరెక్టర్ ఎందుకు మారాడని ప్రశ్న ఎదురైంది. దీంతో ఎట్టకేలకు హీరో సిద్దు సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో […] -
Sonu Gouda: బిగ్ బాస్ భామకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..!
తాజాగా పిల్లల దత్తత తీసుకున్న కేసుకు సంబంధించి కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను గౌడ ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో ఆవిడ ఓ పాపను అక్రమంగా దత్తత తీసుకున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇందుకు సంబంధించి సోమవారం తను ఎలాంటి తప్పు చేయలేదని తనకు తెలిసిన వరకు దత్తత పనులకు సంబంధించి నియమాలు పాటిస్తూ పాపను దత్తత తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. Also read: […] -
Temple Fire: అగ్నిప్రమాదంలో పూజారులకు గాయాలు.. హోలీ రంగులే కారణమా..?!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని మహంకాళేశ్వరం ఆలయంలో బస్మహారతి నిర్వహిస్తున్న సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉదయం సమయంలో బస్మహారతి ఇస్తుండగా.. మంగళహారతి పై రంగులు పొడి పడడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటనలో పూజారులతో సహా సేవకులు 14 మంది గాయపడ్డారు. మంటల్లో గాయపడిన వారిని హుటాహుటినా దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎనిమిది మందిని మెరుగైన చికిత్స కొరకు ఇందోర్ తరలించారు. also read: Punganur: […] -
Unique Tradition: మగాళ్లు చీరలు కట్టుకుని మహిళల్లా.. రతి మన్మథుడి అనుగ్రహం కోసం..?!
ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆచారాలు ఉండడం మనం అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంటాం. వీటికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడం చూసే ఉంటాం. ఇకపోతే హోలీ పండగ అనగానే అందరికీ గుర్తు వచ్చేవి రంగులు, కాముని దహనం. దేశవ్యాప్తంగా హోలీ పండగను చాలామంది పెద్ద ఎత్తున జరుపుకుని ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మాత్రం.. హోలీ పండుగ అనగానే కొత్త చీరలు, నగలు, అలంకరణ అన్ని చేసుకొని […] -
Murder Case: వేట కొడవళ్లతో సత్యసాయి జిల్లాలో దారుణం.. టీడీపీ కార్యకర్త హత్య..!
శ్రీ సత్య సాయి జిల్లాలో టీడీపీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. జిల్లాలోని నల్లమడ మండలం కోటాలపల్లి గ్రామానికి చెందిన ఓటీడీపీ కార్యకర్తను గుర్తుతెలియని కొందరు దుండగులు విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. పొలం పనుల్లో భాగంగా ఆయన పొలంలో నిద్రిస్తున్న అమర్నాథ్ రెడ్డి ని అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు గొడవలతో దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనైంది. జరగబోయే ఎన్నికల నేపధ్యంలో ఈ హత్య […] -
China On Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ పై మరోసారి విషం కక్కిన డ్రాగన్ దేశం..!
ఇదివరకు ఓసారి భారతదేశ భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగం అంటూ డ్రాగన్ దేశం చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అది సద్దుమనగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలనే చేసి కాస్త నోరు పెంచింది. అయితే దీనిని భారత్ హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్న.. కానీ చైనా ఏ మాత్రం తగ్గట్లేదు. ఇదివరకు జరిగిన సభలలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దీటుగా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో చైనా మరోసారి ఈ విధంగా […]
తాజావార్తలు
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!