Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Bay Leaf Water: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో బే లీఫ్ వాటర్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..
భారతీయ వంటకాలలో, బే ఆకు సాధారణ మసాలాగా పనిచేస్తుంది. వివిధ వంటకాల రుచిని పెంచడానికి దీనిని ఎక్కువుగా వాడతారు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సమృద్ధిగా ఉన్న బే ఆకు శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తుందని కొందరు నిపుణులు నమ్ముతారు. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు బే ఆకు కలిపిన నీటితో మీ రోజును ప్రారంభించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని […] -
Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.. (వీడియో)
హర్యానాలోని సోనిపట్ లోని ఫిరోజ్ పూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో అపార ఆస్తి నష్టం సంభవించింది. ఈ రాసే నాటికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న తరువాత అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు కొన్ని గంటలపాటు పోరాడారు. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు ఆన్లైన్ లో కనిపించాయి. కర్మాగారం నుండి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ […] -
Sudden Death: దేశభక్తి గీతాన్ని ఆలపిస్తూ గుండెపోటుతో మరణించిన రిటైర్డ్ ఆర్మీ సోల్జర్.. వీడియో..
మధ్యప్రదేశ్‌లో తాజాగా ఓ దురదృష్టకర సంఘటన చోటు చేయుకుంది. రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగిన ఒక ప్రదర్శనలో భారత ఆర్మీకి చెందిన రిటైర్డ్ సైనికుడు గుండెపోటుతో మరణించాడు. మరణించిన సైనికుడిని బల్బిందర్ చావ్డా గా గుర్తించారు. ఇండోర్ నగరంలో దేశభక్తి గీతం పాడుతున్న సమయంలో బల్బిందర్ చావ్డాకు ఒక్కసారిగా గుండెపోటు వచనదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Anthrax Alert: అలెర్ట్.. మళ్లీ వచ్చిన ఆంత్రాక్స్ మహమ్మారి.. ముగ్గురికి […] -
Anthrax Alert: అలెర్ట్.. మళ్లీ వచ్చిన ఆంత్రాక్స్ మహమ్మారి.. ముగ్గురికి నిర్ధారణ..
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు ఆంత్రాక్స్ బారిన పడ్డారని ఆరోగ్య శాఖ అధికారి శుక్రవారం నాడు తెలిపారు. మంగళవారం నుండి గురువారం మధ్య లక్ష్మీపూర్ బ్లాక్ లో మూడు కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ఆంత్రాక్స్ అనేది స్పోర్ ఫార్మింగ్ బాక్టీరియం బాసిల్లస్ ఆంత్రాసిస్ వల్ల కలిగే వ్యాధి. తాజాగా ఈ వ్యాధి ముగ్గురికి ఆంత్రాక్స్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ వచ్చింది. వారిని చికిత్స కోసం లక్ష్మీపూర్ హాస్పిటల్ లో చేర్చారు. ఆంత్రాక్స్ సోకిన ఆవు కళేబరం […] -
Rohit Sharma: వేచి ఉండలేనంటున్న టీమిండియా కెప్టెన్.. వీడియో..
భారతదేశం, బంగ్లాదేశ్ ICC T20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్ కు ముందు న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను సందర్శించిన తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. స్టేడియం లోని స్టాండ్ల, సెంటర్ స్క్వేర్ వైపు చూస్తూ.. రిలాక్స్డ్గా ఉన్న రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్ నిర్వహులకు సెల్యూట్ చేశాడు. ఈ సందర్బంగా.. “ఇది చాలా అందంగా ఉంది. ఇది చాలా ఓపెన్ గ్రౌండ్. మేము […] -
Islam Critic Attacked: ఇస్లాం విమర్శకుడుపై కత్తితో దాడి.. వీడియో వైరల్..
జర్మనీలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇస్లాం విమర్శకుడు మైఖేల్ స్టర్జెన్ బెర్గర్ పై ఉన్మాద దాడి చేసిన తర్వాత మాన్హీమ్ లో కత్తితో దాడి చేస్తున్న ఓ కత్తి కలిగి ఉన్న మనిషిని పోలీసులు కాల్చిచంపారు. అందిన నివేదికల ప్రకారం., మైఖేల్ స్టర్జెన్బెర్గర్ అనే ఇస్లాం వ్యతిరేక కార్యకర్త దక్షిణ జర్మనీలోని ఒక నగరంలో యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చిత్రీకరణ మధ్యలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. Bigg Boss OTT 3: కొత్త […] -
Bigg Boss OTT 3: కొత్త హోస్ట్ ను పరిచయం చేస్తున్న బిగ్ బాస్.. ‘ఇంకీ ఆవాజ్ హాయ్ కాఫీ హై’ అంటూ..
Bigg Boss OTT 3: బిగ్ బాస్ OTT సీజన్ 3 జూన్ లో జియో సినిమాలో ప్రీమియర్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈసారి, హోస్ట్ గా ఒక కొత్త ముఖం కనపడుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రెండు సీజన్ల తర్వాత, మేకర్స్ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే అనిల్ కపూర్ హోస్ట్‌గా ఉండే సరికొత్త ప్రోమోను ఆవిష్కరించారు. శుక్రవారం (మే 31) విడుదల చేసిన ప్రోమో కపూర్ ముఖాన్ని పూర్తిగా బయటపెట్టకుండా తెలివిగా అతనిని […] -
Hanging From Building: గాలిలో చిక్కుకున్న కార్మికులు.. వీడియో వైరల్..
చైనాలో గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు గాలిలో వేలాడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వైరల్ వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ క్లిప్‌లో చైనా రాజధాని నగరం బీజింగ్ లో బలమైన గాలుల కారణంగా అనేక మంది గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు బిల్డింగ్‌కు వేలాడుతున్నట్లు చూపిస్తుంది. భయానక క్లిప్‌లో అధిక ఎత్తులో కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కార్మికులు గాలిలో చిక్కుకున్నట్లు, బలమైన గాలులకు ఊగుతున్నట్లు కనపడుతుంది. నివేదికల ప్రకారం., “స్పైడర్‌మెన్” బృందం ఒక వారం పాటు భవనం వద్ద కిటికీలను శుభ్రపరుస్తుంది. […] -
LPG Cylinder Explodes: సమోసా దుకాణంలో పేలిన ఎల్పీజీ సిలిండర్.. వీడియో వైరల్..
LPG Cylinder Explodes: తమిళనాడులోని తిరునెల్వేలి పట్టణంలోని సమోసా దుకాణంలో గురువారం సాయంత్రం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. నివేదికల ప్రకారం., వడక్కు రథవీధిలోని ఒక దుకాణంలో పేలుడు సంభవించింది. దాంతో ఆ షాప్ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో మంటలు సమీపంలోని వ్యాపారులకు వ్యాపించాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ […] -
Teamindia: దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు భారత మహిళల జట్టులను ప్రకటించిన బీసీసీఐ..
దక్షిణాఫ్రికాతో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్ కు భారత మహిళల జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా.. డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరిస్తుంది. బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, స్పీడ్‌స్టర్ పూజా వస్త్రాకర్ మూడు స్క్వాడ్ లలో భాగంగా ఉన్నారు. అయితే వారు ఆడటం అనేది ఫిట్నెస్ పై ఆధారపడి ఉంటుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తో సిరీస్ ప్రారంభమవుతుంది. దాని […]
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!