Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Medical Services: నేడు దేశవ్యాప్తంగా వైద్యసేవలు బంద్..
Medical Services Stopped: కోల్‌కతా నగరంలో జరిగిన ట్రైని డాక్టర్ అత్యాచార ఘటన నేపథ్యంలో నేడు దేశ వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయనున్నారు. కోల్‌కతాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారికంగా ఈ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో నేడు దేశ వ్యాప్తంగా ఓపిడి, ఓటి సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని శుక్రవారం నాడు దేశ ప్రజలకు ముందస్తు […] -
Indra Re-Release: మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇట్స్ అఫీసియల్..
Indra Re-Release on August 22: గత కొన్ని నెలల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. టాలీవూడ్ ఇండస్ట్రీ హీరోల పుట్టినరోజు సందర్భంగా.. వారు నటించిన ఇదివరకు సినిమాలలో భారీ విజయం సాధించిన వాటిని మళ్లీ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని సంతోషపెడుతున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయగా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్లకు బారులు తీరడం మనం […] -
Moto G45 5G: మిడ్ రేంజ్ లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ తీసుకరాబోతున్న మోటరోలా..
Moto G45 5G: స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటరోలా త్వరలో తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ (ఉత్తమ 5G స్మార్ట్‌ఫోన్) ను భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. దేశంలో 5G స్మార్ట్ఫోన్లకు డిమాండ్ వేగంగా పెరిగింది. అటువంటి పరిస్థితిలలో, మోటరోలా తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ Moto G45 ను ఆగస్టు 21 న విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. ఇది కాకుండా.. ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్ తో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను దేశంలో విడుదల […] -
Cyber Crime: సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే..
Cyber Crime: దేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు మోసం చేసేందుకు ప్రతిరోజూ కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో సైబర్ దాడికి గురికాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం సవాలుతో కూడిన పనిగా మారింది. మీరు కొన్ని చిన్న విషయాలపై శ్రద్ధ వహించడం ద్వారా సైబర్ మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ సెల్‌కు తెలియజేయండి. మోసాన్ని నివారించడానికి ఈ […] -
OTT Movies: శుక్రవారం స్పెషల్.. ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు..
OTT Movies: ఈ వారంతరంలో ఓటీటీలో మంచి సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యాయి. ఇండిపెండెన్స్ డే, శ్రావణ శుక్రవారం కారణంగా వరుస సెలవులను ఉపయోగించుకునేలా ఈ వారంలో మొత్తంగా 23కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. ఇందులో శుక్రవారం (ఆగస్ట్ 16) నాడు ఏకంగా 11 ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇకపోతే శుక్రవారం స్పెషల్ గా రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్ లలో హారర్, బోల్డ్, సూపర్ హీరో జోనర్ సినిమాలతో […] -
Volodymyr Zelenskyy: రష్యాలోని సుడ్జా నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రేనియన్ సైన్యం..
Volodymyr Zelenskyy: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంలో ఉక్రెయిన్ వైపు నుండి ఓ నిర్ణయాత్మక చర్య కనిపిస్తుంది. ఇప్పుడు రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోని సుడ్జా నగరాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్వయంగా ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి 35 కిలోమీటర్లు చొచ్చుకుపోయిందని, గత 10 రోజుల్లో 82 రష్యన్ గ్రామాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. రష్యాలోని పశ్చిమ కుర్స్క్లో ఉక్రెయిన్ తన స్వంత సైనిక కార్యాలయాన్ని కూడా […] -
VVS Laxman: మరో ఏడాది జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా పదవీకాలం పొడిగింపు..
VVS Laxman Extended his NCA Head: భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించనున్నారు. లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ వచ్చే నెల సెప్టెంబర్‌తో ముగియనుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు అతను ఓ ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్ గా మారవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే., ఈ అవకాశాలన్నింటినీ తిరస్కరిస్తూ.. ఎన్సీఏ చీఫ్‌గా తన పదవీకాలాన్ని పొడిగించే ప్రతిపాదనను లక్ష్మణ్ అంగీకరించారు. […] -
Paetongtarn Shinawatra: థాయిలాండ్ ప్రధానిగా పేటోంగ్టార్న్ షినవత్రా..
Thailand Prime Minister Paetongtarn Shinawatra: బిలియనీర్ మాజీ ప్రధాని థాక్సిన్ షినవత్రా కుమార్తె 37 ఏళ్ల పేటోంగ్టార్న్ షినవత్రా థాయిలాండ్ తదుపరి ప్రధానిగా ఆమోదం పొందారు. తన క్యాబినెట్ కు నేర చరిత్ర కలిగిన న్యాయవాదిని నియమించినందుకు రాజ్యాంగ న్యాయస్థానం మాజీ ప్రధాని స్రేత తావిసిన్ను పదవి నుండి తొలగించిన రెండు రోజుల తరువాత ఆమె ఎంపిక జరిగింది. పేటోంగ్టార్న్ దేశంలో ఈ పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కురాలు అవుతారు. ఆమె షినవత్రా ముగ్గురు […] -
Vinesh Phogat: కోర్టు తీర్పుపై వినేష్ ఫోగట్ పోస్ట్ వైరల్..
Vinesh Phogat: ఒలింపిక్ పతకం సాధించాలన్న వినేష్ ఫోగట్ కల చెదిరిపోయింది. ఆమెకి కంబైన్డ్ రజత పతకాన్ని ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తిరస్కరించింది. దింతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఇప్పుడు మరికొన్ని దారులను అన్వేషిస్తోంది. అయితే సీఏఎస్ నిర్ణయం ఈ వ్యవహారానికి ఒక విధంగా ముగింపు పలికింది. ఈ కేసు మొత్తం దేశానికి, రెజ్లింగ్ ప్రపంచానికి చాలా ముఖ్యమైనది. Gold Rate Today: పండగ వేళ పెరిగిన పసిడి.. […] -
Team India Schedule: టీమిండియా బిజీ షెడ్యూల్.. 5 నెలల్లో ఏకంగా..?
Team India Schedule: జూన్ నెలలో టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తర్వాత, భారత జట్టు జింబాబ్వే, శ్రీలంకలో పర్యటించింది. ఇప్పుడు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీమిండియా టెస్టు, టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. శ్రీలంక పర్యటనలో భారత జట్టు ఆగస్టు 7న చివరి వన్డే ఆడింది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో తదుపరి టెస్టు మ్యాచ్ జరగనుంది. కాగా భారత జట్టుకు 42 రోజుల విరామం లభించింది. అయితే., బంగ్లాదేశ్ సిరీస్ నుంచే అసలు విషయం మొదలవుతుంది. […]
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!