Kothuru Ram Kumar
Author- NTV Telugu-
OLA: ఇ-కామర్స్ రంగంలోకి ఓలా..
OLA in E-commerce: ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా సంస్థ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అందిన సమాచారం ప్రకారం., ఓలా కంపనీ బ్లింకిట్, జెప్టోలను తీసిపోయే విధంగా.. ఈ వారం తర్వాత వాణిజ్య రంగంలోకి ప్రవేశాన్ని ప్రకటించవచ్చు. త్వరిత డెలివరీ సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఓలా మాతృ సంస్థ ANI టెక్నాలజీస్ తన సొంత డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని సమాచారం. Neeraj Chopra: పతకాలను సంఖ్యను […] -
Rash Car Driving: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను ఢీకొట్టిన మైనర్ బాలుడు..
Rash Car Driving in Tandoor: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను మైనర్ బాలుడు ఢీకొట్టాడు. తాండూర్ పట్టణంలో ఘటన చోటు చేసుకుంది. పట్టణనంలోని సాయిపూర్ కి చెందిన మోయిన్ పాషా ఫిర్యాదు మేరకు తాండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు పోలీసులు. మంగళవారం రాత్రి సమయంలో తెల్లవారుజామున మోయిన్ పాషా ఇంటి ముందర పార్క్ చేసిన మూడు ద్విచక్ర వాహనాలను కారు ఢీకొట్టింది. దాంతో ధ్వంసమైన ద్విచక్ర వాహనాలు పెద్ద శబ్దం రావడంతో […] -
Kishan Reddy: దేశ ఆర్థిక వ్యవస్థలో గనుల పాత్ర కీలకం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Kishan Reddy: దేశ ఆర్థికాభివృద్ధిలో గనుల రంగం పోషిస్తున్న పాత్ర కీలకమని రానున్న రోజుల్లో దేశం గనుల రంగంలో స్వయంసమృద్ధి సాధించే దిశగా మరింత కృషి జరగాలని కేంద్ర గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నది మైనింగ్ పరిశ్రమే అని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో.. దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో, సుస్థిరాభివృద్ధి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేస్తున్న 68 సంస్థలకు కేంద్రమంత్రి 5 […] -
VIVINT PHARMA: తెలంగాణాలో కొత్తగా ఇంజెక్టబుల్స్ తయారీ యూనిట్.. భారీగా ఉద్యోగాలు..
VIVINT PHARMA In Telangana: తెలంగాణలో పెట్టుబడులకు పేరొందిన కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, ప్రపంచంలో పేరొందిన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచంలో పేరొందిన వివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు […] -
IND vs SL: స్పిన్ దెబ్బకు చేతులెత్తిసిన టీమిండియా.. సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక ..
IND vs SL 3rd ODI: కొలంబోలో నేడు శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య జరిగిన మూడవ వన్డేలో శ్రీలంక టీమిండియా పై భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీమిండియా సీరియస్ ని కోల్పోవాల్సి వచ్చింది. 3 వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ టై కాగా.. చివరి రెండు వన్డేలలో శ్రీలంక విజయం సాధించడంతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక నేటి మ్యాచ్లో మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 […] -
Illegal Constructions: లేవుట్ భూముల్లోని తాత్కాలిక నిర్మాణాలను తొలగించిన హైడ్రా సిబ్బంది..
Illegal Constructions: నందగిరి హిల్స్ లోని లేవుట్ భూముల్లో స్థానిక ప్రజలు లేవుట్ భూముల్లోకి చొరబడి తాత్కాలిక నిర్మాణల్లో పాన్ షాపు, కిరాణా షాపులు, మరుగుదొడ్లు కొనసాగిస్తున్నట్లుగా హైడ్రా కమిషనర్ ఎ. వి. రంగనాథ్ కు ఫిర్యాదులు అందచేశారు అక్కడి స్థానికులు. దాంతో ఈ ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. నందిహిల్స్ లేవుట్ భూముల్లో స్థానిక ప్రజలు చొరబడి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లుగా నిర్ధారణ జరగడంతో.. […] -
Jobs In Telangana: తెలంగాణ వైద్య శాఖలో డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్..
Jobs In Telangana: రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ల నియామకాల కాంట్రాక్ట్ ప్రాతిపాదిక పై తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో మొత్తంగా 235 వివిధ స్థాయి డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. Ponguleti Srinivasa Reddy: పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై ఆగ్రహించిన మంత్రి.. ఈ […] -
Ponguleti Srinivasa Reddy: పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై ఆగ్రహించిన మంత్రి..
Ponguleti Srinivasa Reddy: నేడు (ఆగష్టు 7) ఖమ్మం పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రేడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పాలేరు మిని హైడల్ విద్యుత్ కేంద్రం గేట్లు తెరిచి విద్యుత్ ఉత్పాదన కు సిద్ధం చేయని అధికారులపై ఆయన మండి పడ్డాడు. జీతాలు తీసుకుంటున్నారుగా.. కనీసం పనిచేయలేరా… పవర్ జనరేషన్ కు ఎందుకు సిద్ధం కాలేదు… అంటూ ఖమ్మం పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై మంత్రి ఆగ్రహించారు. […] -
Cyber Crime: సైబర్ మోసంలో ఇరుకున్న ప్రభుత్వ ఉద్యోగి.. 40 వేలు స్వాహా..
Cyber Crime: ప్రస్తుతం టెక్నాలజీ ఎక్కువ వాడుతున్న నేపథ్యంలో అనేక పనులు చాలా త్వరగా జరుగుతున్న.. మరోవైపు దారుణాలు కూడా జరగుతున్నాయి. చాలామంది సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఇలా మోసపోయిన వాళ్లు చాలానే డబ్బులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన విషయాలను ప్రతిరోజు మనం మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉంటాము. తాజాగా జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. GVMC Standing Committee Elections: […] -
Harish Rao: గాల్లో దీపం లాగా ప్రభుత్వ పాలన ఉంది.. మాజీ మంత్రి..
Harish Rao: తాజాగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో ఇక్కడ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. అలాగే ఈ అంశంపై ఆయన అనేక కామెంట్స్ చేసారు. ఇక మరోవైపు.. రేవంత్ రెడ్డి హయాంలోని ప్రభుత్వం గాల్లో దీపం లాగా ప్రభుత్వ పాలన వుందటూ ఆయన వ్యాఖ్యానించారు మాజీ మంత్రి.. ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల మన విద్యార్థులు […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!