100 Variety Foods: ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటికి వచ్చిన అల్లుడికి పెద్ద ఎత్తున అత్తమామలు మర్యాదలు చేయడం ఎక్కువగా జరుగుతోంది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలో ఎక్కువగా కనబడుతుంది. ఇంటికి అల్లుడు వస్తున్నాడు అంటే చాలు.. అనేక ఏర్పాట్లను రెడీ చేసి అల్లుడికి రాచ మర్యాదలు ఎక్కువగా చూస్తుంటారు. కాకినాడలో ఇంటికి వచ్చిన కొత్త అల్లుడుకి అత్తమామలు 100 రకాల పిండి వంటలను చేసి వడ్డించారు. ఇక ఈ విషయం సంబంధించి […]
National Anthem: కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS) కి చెందిన 14000 మంది గిరిజన విద్యార్థులు గ్రామీ విజేత రికీ కేజ్‌తో కలిసి భారత జాతీయ గీతం స్మారక సంస్కరణను రూపొందించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించారు. రికీ కేజ్, KISS వ్యవస్థాపకుడు డాక్టర్. అచ్యుత సమంతా సహకారంతో ఒడిశాకు చెందిన 14,000 మంది గిరిజన పిల్లల గాయక బృందాన్ని రికార్డ్ చేశారు. వారు భువనేశ్వర్ లోని KISS వద్ద ఒక ప్రదేశంలో […]
Radioactive Material: బీహార్ పోలీసులకు శుక్రవారం భారీ కేసును కనిపెట్టారు. పోలీసులు ముగ్గురు సభ్యుల స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు. వారి నుండి 50 గ్రాముల రేడియోధార్మిక పదార్ధం “కాలిఫోర్నియం” స్వాధీనం చేసుకున్నారు. దీని ధర గ్రాముకు రూ. 17 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే రూ. 850 కోట్ల సరుకును వారు కనుగొన్నారు. అణువిద్యుత్ ప్లాంట్ల నుంచి క్యాన్సర్ చికిత్స వరకు అన్నింటిలోనూ దీన్ని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి, అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు […]
Honor Magic V3: స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ తన ఫోల్డబుల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 12న చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కు హానర్ మ్యాజిక్ వి3 అని పేరు పెట్టారు. ఈ స్మార్ట్‌ఫోన్ హానర్ మ్యాజిక్ V2 అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిజైన్ పుస్తక శైలిలో ఉంటుంది. కంపెనీ ఇటీవలే మ్యాజిక్ Vs 3ని కూడా పరిచయం చేసింది. హానర్ మ్యాజిక్ V3 అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, దాని కెమెరా […]
Vinod Kambli: వినోద్ కాంబ్లీ.. ఓ భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్. ఒకప్పుడు తన ప్రమాదకరమైన బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. అయితే కాలాన్ని మార్చడం ఆలస్యం కాదు. క్రికెట్ ప్రపంచంలో ఎంత ఫేమస్ అయ్యాడో అదే స్పీడ్‌తో కాంబ్లీ కెరీర్ పతనమైంది. ఫలితంగా కాంబ్లీని జట్టు నుంచి తప్పించడంతో మళ్లీ టీమ్ ఇండియాకు ఆడలేకపోయాడు. క్రికెట్‌ను విడిచిపెట్టిన తర్వాత, కాంబ్లీ కూడా నటన రంగంలో తన చేతిని ప్రయత్నించాడు. కానీ, విజయం సాధించలేదు. ఇకపోతే నేడు అతను […]
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేక అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హతలు ఉన్నవారు ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సూచించిన ఫార్మాట్లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. IOCL యొక్క అప్రెంటిస్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆగస్టు 2వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. ఫారమ్ ను పూరించడానికి చివరి తేదీ 19 ఆగస్టు 2024. ఈ రిక్రూట్మెంట్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను […]
Chandrababu Naidu: నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది. తెలంగాణాలో పార్టీ పునర్నిర్మాణం పై చర్చ జరిగింది., ప్రస్తుతం ఉన్న పార్టీ పదవులు అన్ని రద్దు చేసినట్లు.., రాష్ట్ర నూతన అధ్యక్ష ఎన్నికకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ స్థాయిలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు సూశించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేలా పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. Sheikh Hasina: షేక్ […]
Gail Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీరు గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గెయిల్ ఇండియా 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులు కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, బాయిలర్ ఆపరేషన్స్ ఇలా ఇతర విభాగాలకు సంబంధించినవి. వీటికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఒకసారి చూద్దాం. గెయిల్ ఇండియా లిమిటెడ్ యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం […]
UPI Payments: మాల్దీవుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వ్యవస్థను అమలు చేయడానికి మాల్దీవులతో భారతదేశం అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. ఈ చొరవ వల్ల మాల్దీవుల పర్యాటక పరిశ్రమను గణనీయంగా పెంచుతుందని అంచనా వేస్తున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మూడు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా శుక్రవారం ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రారంభించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యొక్క ఆవిష్కరణ అయిన యూపీఐ సిస్టమ్ మొబైల్ ఫోన్ల […]
Robbery: దోపిడీలు, దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు. ఆ ఊరిలో ఉన్న మగవాళ్ళంతా దొంగతనాలు చేసుకొని వస్తే ఆడవాళ్లు ఆ సొమ్మును విక్రయిస్తుంటారు. వీళ్లంతా కరుడుగట్టిన దొంగలు, దొంగతనాలలో ఎప్పటికప్పుడు ఆరి తేరుతుంటారు. అలాంటి ఆ ఊర్లకు వెళ్ళాలంటేనే పోలీసులకు సాధ్యం కాదు. ఇదేదో సినిమా స్టోరీలా అనిపిస్తుంది కదూ, కానీ ఇది నిజం. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న పలు గ్రామాలు అవి. రాచకొండ పోలీసులు ఈ ధార్ గ్యాంగ్‌లో ఓ సభ్యుని అరెస్టు […]