అనంతరపురం జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గుంతకల్లు-బళ్లారి రహదారిపై అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం డోనేకల్ వద్ద బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అయితే కనీసం ప్రమాద హెచ్చరికలు లేకపోవడంతో నిన్న రాత్రి బ్రిడ్జిపై నుంచి నుంచి కిందకు ఓ కారు పడిపోయింది. వంతెనపై నుంచి సుమారు 30 అడుగుల కిందకు కారు పడిపోయింది. దీంతో వంతెన కింద్రి ఉన్న నీటిలో కారు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి జలసమాధి అయ్యాడు. […]
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లిని తనను హింసిస్తున్నాడని ఒక కొడుకు తల్లితో కలిసి తండ్రిని హతమార్చాడు. ఈ విషయం బయటికి తెలియకుండా తండ్రి శవాన్ని ఇంట్లోనే ఉంచారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. బాగ్‌పూర్ గ్రామానికి చెందిన కమలేష్(40) అనే వ్యక్తికి సునీత తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆదర్శ్ అనే కొడుకు ఉన్నాడు. గత పది రోజుల నుంచి కమలేష్ […]
ప్రస్తుతం తమిళనాడులో అన్నపూర్ణి అరసు మాతాజీ పేరు మారుమ్రోగిపోతుంది. కల్కి మాత తరువాత తానె అనుకుంటూ చెప్పుకు తిరుగుతున్న ఈ మాతాజీ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ లోని ఓ కల్యాణ మండపం వేదికగా అన్నపూర్ణి అరసు మాతాజీ జనవరి ఒకటిన దివ్య దర్శనం ఇవ్వనున్నారని సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. అయితే ఈ మాతాజీని చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో చూసినట్లుందే అన్న అనుమానం ప్రజల్లోనే కాకుండా పోలీసులకు […]
బంగారం ధర చుక్కలనంటుతోంది. దీంతో స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. కస్టమ్స్ అధికారుల ముందు కేటుగాళ్ళ ఆటలు సాగడం లేదు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద 15 లక్షల విలువ చేసే 300 గ్రాముల బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. దానిని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా సినీ ఫక్కీలో బంగారాన్ని చిన్నారులు ఆడుకునే టాయ్ […]
కామాంధులు.. ఆడవారిని బతకనియ్యడం లేదు. చిన్నా, పెద్ద.. వావివరుసలు మరిచి కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కేరళలో ఒక మైనర్ బాలుడు, 21 ఏళ్ల యువతిని ఈడ్చుకెళ్లి అత్యచారాయత్నానికి ప్రయత్నించినా ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా ఈ ఘటనలో షాకింగ్ నిజాలను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోమీ మల్లప్పురం గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి సోమవారం కంప్యూటర్ క్లాస్ కని బయల్దేరింది. కొద్దిదూరం […]
వివాహేతర సంబంధాలు.. పచ్చని కాపురాలలో నిప్పులు పోస్తున్నాయి. పరాయివారి మోజులో భార్య/భర్తను గాలికి వదిలేసి తమ సుఖాన్ని చూసుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధాల వలన ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి.. మరికొన్ని కుటుంబాల పరువు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఒక భర్త, భార్యను వదిలి ప్రియురాలితో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య రెడ్ హ్యాండెడ్ గా వారిద్దరిని పట్టుకొని దుమ్ము దులిపింది. భర్త కాలర్ పట్టుకొని చెడామడా వాయించేసింది. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న […]
ఈ కాలంలో ఫోన్ గురించి, యూట్యూబ్ గురించి తెలియని వారుండరు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా యూట్యూబ్ లో ప్రత్యేక్షమైపోతుంది. ఇంట్లో ఎలా ఉంటున్నాము అనే దగ్గర నుంచి ఆపరేషన్ ఎలా చేస్తారు అనేదాని వరకు అన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఒక మైనర్ బాలిక యూట్యూబ్ లో చూసి తనకు తానే ప్రసవం చేసుకొని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. మలప్పురం గ్రామానికి చెందిన ఒక […]
కన్న తండ్రి.. బిడ్డలకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఎదుర్కొనేవాడు. వారి సుఖ సంతోషాల కోసం నిరంతరం పాటుపడేవాడు. కానీ, ఆడపిల్లలను, ఆటబొమ్మలుగా చేసి ఆడుకుంటున్నారు కొంతమంది కసాయి తండ్రులు. కామంతో కళ్ళుమూసుకుపోయి, వావివరుసలు మరిచి, కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఒక కన్నతండ్రి తన 15 ఏళ్ల కూతురిపై ఏడాదిగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం కన్నతల్లికి తెలిసి.. భర్త చేసిన నీచమైన పనికి అతడిని శిక్షించాలనుకుంది. కానీ, అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి […]
వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో సొంతవారిని హతమారుస్తున్నారు. డబ్బు కోసం, కొన్ని క్షణాల సుఖం కోసం కట్టుకున్నవారిని, కన్న బిడ్డలను కూడా దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చింది ఓ భార్య.. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకూడదని ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైల్లో ఊసలు లెక్కపెడుతోంది. భీమడోలులో ఈ నెల 3 న […]
ఐపీఎల్ మొదలైందంటే చాలు బెట్టింగ్ వీరులు రంగంలో దిగుతారు.. కోట్ల రూపాయలు కొల్లగొడతారు. ఆన్ లైన్ స్వేచ్ఛగా నడుస్తున్న బెట్టింగ్ ని అధికారులు కట్టడి చేయలేక పోతున్నారు. ఎప్పటికప్పుడు సీజన్ వారీగా బెట్టింగ్ మాఫియా ను పట్టుకొని కటకటా ల వెనక్కి నిట్టిన ప్రయోజనం లేకుండా పోతుంది . తాజాగా ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా ను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ ఐపిఎల్ బెట్టింగ్ రాకేట్ బయటపడింది. బెట్టింగ్ కు పాల్పడుతున్న 23 […]